Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణతాజా వార్తలు

Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, ప్రపంచ వస్త్ర రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 2:00 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Telangana Textile Hub

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Textile Hub | ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, ప్రపంచ వస్త్ర రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రైజింగ్‌లో వ్యాపరవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఆసియా టెక్స్‌టైల్స్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు.

Contents
  • Telangana Textile Hub | భారత్‌కు గొప్ప చరిత్ర..
    • Telangana Textile Hub | టెక్స్‌టైల్ మన DNAలోనే ఉంది
      • Telangana Textile Hub | పర్యావరణానికి ప్రాధాన్యం

Telangana Textile Hub | భారత్‌కు గొప్ప చరిత్ర..

ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్‌కు గొప్ప చరిత్ర ఉందని సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందని వివరించారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. ప్రపంచంలోనే ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ (Hyderabad) మారిందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణే మా తొలి ప్రాధాన్యమన్నారు.

Telangana Textile Hub | టెక్స్‌టైల్ మన DNAలోనే ఉంది

తెలంగాణకు వస్త్ర రంగంతో విడదీయలేని అనుబంధం ఉందని రేవంత్​ రెడ్డి అన్నారు. ‘టెక్స్‌టైల్ అనేది మనకు ఒక పరిశ్రమ మాత్రమే కాదు, అది మన జీవనాధారం.’ అని వ్యాఖ్యానించారు. నిజాం కాలం నుంచి ప్రపంచంలోని వ్యాపారులు వస్త్రాలు, ముత్యాల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారన్నారు. పోచంపల్లి ఇక్కత్ (Pochampally Ikat), గద్వాల్ చీరలు (Gadwal Sarees), నారాయణపేట చేనేత (Narayanpet Handlooms), వరంగల్ దుర్రీస్ (Warangal Durries) వంటివి మన సంస్కృతిలో భాగమని ఆయన వివరించారు. టెక్స్‌టైల్ అనేది మన DNAలోనే ఉంది’ అని చెప్పారు.

Telangana Textile Hub | పర్యావరణానికి ప్రాధాన్యం

హైదరాబాద్ ప్రస్తుతం కేవలం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థల రాకతో హాలీవుడ్ స్థాయికి చేరుతోందని ముఖ్యమంత్రి అన్నారు. సినీ ఇండస్ట్రీ (Film Industry)కి అవసరమైన ఫ్యాషన్ అవసరాలను కూడా తెలంగాణ నుంచే తీర్చేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ‘గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌’లను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!
Telangana Chicken Shops | తెలంగాణలో చికెన్ షాపుల బంద్ ప్రారంభం.. స్నేహా అవుట్‌లెట్స్ వద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం..
Gold Jewelry Buying | నగలు రెడీమేడ్​ తీసుకోవాలా..? చేయించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే!
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
Velugumatla Indiramma Houses | వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ
TAGGED:CM Revanth ReddyFilm IndustryGadwal SareesHyderabadNarayanpet HandloomsPochampally IkatTelangana Textile HubWarangal Durries
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Doddi Komarayya Jayanthi Doddi Komarayya Jayanthi | దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి: అదనపు కలెక్టర్​ కిరణ్​ కుమార్​
Next Article Shivaji Maharaj Shivaji Maharaj | హిందూధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?