Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shivaji Maharaj | హిందూధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Shivaji Maharaj | హిందూధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​

నిజామాబాద్

Shivaji Maharaj | హిందూధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​

హిందూ ధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​ అని బజరంగ్​దళ్​, వీహెచ్​పీ ప్రతినిధులు అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 2:19 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Shivaji Maharaj

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Shivaji Maharaj | హిందూ ధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​ అని బజరంగ్​దళ్​, వీహెచ్​పీ ప్రతినిధులు అన్నారు. శివాజీ వర్ధంతి సందర్భంగా మండలంలో (Yellareddy Mandal) ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.

Shivaji Maharaj | హైందవ సామ్రాజ్యం కోసం..

శివాజీ మహరాజ్​ హైందవ సామ్రాజ్యం అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడని ప్రతినిధులు అన్నారు.  ఆయన ఎన్నో దానధర్మాలు చేశారన్నారు. ఎందరో వీరులను తయారు చేసి హైందవ స్థాపన కోసం కృషి చేసిన యోధుడని పేర్కొన్నారు. హైందవ యువతీయువకులు శివాజీ మహరాజ్​ ఆశయ సాధన కోసం కృషిచేయాలని వారు సూచించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదలాలన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఎల్లారెడ్డి (Vishwa Hindu Parishad Yellareddy)అధ్యక్షుడు నవీన్, ప్రఖండ సంఘటన మంత్రి వినోద్, జిల్లా గోరక్ష ప్రముఖ్​, తులసీదాస్, రాహుల్, యాదగిరి, యాదగిరి, ప్రకాష్, చక్రి వెంకట్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Doddi Komarayya Jayanthi | దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి: అదనపు కలెక్టర్​ కిరణ్​ కుమార్​

Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​
Badapahad bus accident | బడాపహాడ్ యాత్రికుల బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు
Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు
Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
TAGGED:Bajrang DalEllareddyHindu DharmaHindu legacyHindu youthIndian historyinspirationShivaji MaharajVardhantiVHPVishwa Hindu Parishad YellareddyYellareddy Mandal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Textile Hub Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
Next Article Tamil Nadu BJP Candidates Tamil Nadu BJP Candidates | తమిళనాడు బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?