Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijay Sethupathi Sai Pallavi Movie | విజయ్​ సేతుపతి – సాయి పల్లవి జంటగా క్రేజీ ప్రాజెక్ట్​.. తెరకెక్కించనున్న లెజెండరీ డైరెక్టర్​.. త్వరలో సెట్స్​పైకి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Vijay Sethupathi Sai Pallavi Movie | విజయ్​ సేతుపతి – సాయి పల్లవి జంటగా క్రేజీ ప్రాజెక్ట్​.. తెరకెక్కించనున్న లెజెండరీ డైరెక్టర్​.. త్వరలో సెట్స్​పైకి..

సినిమా

Vijay Sethupathi Sai Pallavi Movie | విజయ్​ సేతుపతి – సాయి పల్లవి జంటగా క్రేజీ ప్రాజెక్ట్​.. తెరకెక్కించనున్న లెజెండరీ డైరెక్టర్​.. త్వరలో సెట్స్​పైకి..

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 4:23 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Vijay Sethupathi Sai Pallavi Movie

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vijay Sethupathi Sai Pallavi Movie | విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Natural Beauty Sai Pallavi) జంటగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు స్టార్ట్​ అయ్యాయి.

Contents
  • Vijay Sethupathi Sai Pallavi Movie | జూన్‌లో షూటింగ్​ స్టార్ట్​..
    • Vijay Sethupathi Sai Pallavi Movie | బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాయి పల్లవి
      • Vijay Sethupathi Sai Pallavi Movie | ధనుష్‌తో సరసన..

Vijay Sethupathi Sai Pallavi Movie | జూన్‌లో షూటింగ్​ స్టార్ట్​..

మణిరత్నం డైరెక్షన్​ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రం జూన్​లో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే పక్కా ప్లానింగ్‌తో చిత్రాన్ని పూర్తి చేయాలని మణిరత్నం భావిస్తునట్లు తెలుస్తోంది. జస్ట్​ 40 నుంచి 50 రోజుల్లోనే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ డిజైన్ చేశారని టాక్​ వినిపిస్తోంది.

Vijay Sethupathi Sai Pallavi Movie | బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాయి పల్లవి

సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేచురల్​ బ్యూటీ బ్యాక్​ టు బ్యాక్​ మూవీలు చేస్తోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె నటించిన ‘ఏక్ దిన్’ మే 1న థియేటర్స్​లోకి రానుంది. అంతేకాకుండా నితీష్ తివారీ దర్శకత్వం (Director Nitesh Tiwari)లో వస్తున్న హిస్టారిక్​ మూవీ ‘రామాయణం’లో సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇంత బిజీ షెడ్యూల్​లోనూ మణిరత్నం మూవీ కోసం డేట్స్ అడ్జస్ట్ చేసింది సాయిపల్లవి.

Vijay Sethupathi Sai Pallavi Movie | ధనుష్‌తో సరసన..

మణిరత్నం సినిమాయే కాకుండా ధనుష్ సరసన ‘D55’ చిత్రంలో కూడా యాక్ట్​ చేస్తోంది ఈ టాలెంటెడ్​ బ్యూటీ. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్​ ఈ మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ కూడా ఫాస్ట్​గా జరుగుతోంది. అయితే విజయ్ సేతుపతితో కలిసి సాయిపల్లవి నటించడం ఇదే తొలిసారి. వీరిద్దరి అద్భుత టాలెంట్​ను​ లెజెండరీ డైరెక్టర్​ మణిరత్నం ఎలా వినియోగించుకుంటారో చూడాలిమరి.

ఇది కూడా చదవండి..: Dhurandhar 2 Collections | బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ఇండియ‌న్ సినిమా.. రెండు వారాల్లోనే ₹1500 కోట్ల దిశగా ..

Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక
Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
TAGGED:AR RahmanDirector Nitesh TiwariMani Ratnammovie updatesNatural Beauty Sai PallaviSouth Indian filmsTamil Cinemaupcoming moviesVijay SethupathiVijay Sethupathi Sai Pallavi Movie
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article NSS Student Social Service NSS Student Social Service | సామాజిక సేవే లక్ష్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ముందడుగు..
Next Article Telangana Rain Alert Telangana Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?