Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hindu Sammelan Gandhari | కులభేదం లేని హిందూ సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hindu Sammelan Gandhari | కులభేదం లేని హిందూ సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలి

నిజామాబాద్

Hindu Sammelan Gandhari | కులభేదం లేని హిందూ సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలి

కులభేదాలు లేని హిందూ సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలని బిచ్కుంద సోమాయప్ప సద్గురు స్వామీజీ అన్నారు. మండల కేంద్రంలో(Gandhari event) శుక్రవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 3, 2026 5:19 సా.
Shashi kiran Mottala
8 గంటలు ago
Share
Hindu Sammelan Gandhari |
Hindu Sammelan Gandhari | కులభేదం లేని హిదూ సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలి..

అక్షరటుడే, గాంధారి: Hindu Sammelan Gandhari | కులభేదాలు లేని హిందూ సమాజమే (Hindu Sammelan) లక్ష్యంగా ముందుకు సాగాలని బిచ్కుంద సోమాయప్ప సద్గురు స్వామీజీ అన్నారు. మండల కేంద్రంలో (Gandhari event) శుక్రవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. దీంట్లో భాగంగా మొదట దుర్గా నగర్ చెక్​పోస్ట్​ నుంచి ఫంక్షన్ హాల్ వరకు భారీ​ ర్యాలీ నిర్వహించారు.

Hindu Sammelan Gandhari | సమ్మేళనం నిర్వహించడం అభినందనీయం..

ఈ సందర్భంగా సద్గురు సోమాయప్ప స్వామీజీ మాట్లాడుతూ హిందూ సమ్మేళనం నిర్వహించడం (caste free society) అభినందనీయమన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించి హిందువులంతా సంఘటితం కావాలన్నారు. హిందూ ధర్మపరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, వేగంగా మార్పు చెందుతున్న సమాజంలో జీవిత విలువలను (Telangana news) కాపాడుకోవాలని సూచించారు. మరో అతిథి ప్రొఫెసర్ డాక్టర్ రామ్​ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒకరిలో దైవభక్తిని పెంపొందించుకోవాలని, హిందూ సంప్రదాయాలను పాటించాలని సూచించారు. హిందూ ధర్మంలో తల్లికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.

ఆర్ఎస్ఎస్ (RSS Indur) ఇందూర్​​ విభాగ్ కార్యవహ రాజులవార్ దిగంబర్ మాట్లాడుతూ.. భారతదేశంలో హిందూ (cultural event India) సామ్రాజ్యాన్ని ఎందరో కూలదోయాలని చూశారని, ఎన్ని కుతంత్రాలు చేసినా భారతదేశాన్ని ఏమీ చేయలేకపోయారన్నారు. మన హిందూ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉందని ఉద్ఘాటించారు. కార్యక్రమ ప్రారంభంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల గీతాలాపన అలరించాయి. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రావు సాహెబ్ రావు, అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, సిద్ధి రాములు, కృష్ణ గౌడ్, శంకర్​రావు, దిలీప్ రావు, రవీందర్ గౌడ్, లక్ష్మణరావు, రాజు, భూపతి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

22

ఇది కూడా చదవండి: AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల ఫేర్​వెల్​ పార్టీ

 

Balkonda House Theft | తాళం పగలగొట్టి.. ఇంట్లోకి చొరబడి.. బాల్కొండలో చోరీ!
Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
Naikpod Adhoc Committee | ఆదివాసీ నాయక్​పోడ్​ రాష్ట్ర అడ్​హక్​ కమిటీ ఏర్పాటు
Red Sorghum Price | ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేముల వినతి
TAGGED:caste free societycultural event IndiaGandhari eventHindu SammelanRSS
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Drinking Water Shortage Drinking Water Shortage | తండాల్లో నీటి కష్టాలు.. ట్యాంకర్ ద్వారా తాగునీటి సరఫరా..
Next Article Kakbhushundi Time Travel Kakbhushundi Time Travel | విశ్వ యాత్రికుడు కాకభుశుండి మహర్షి.. అనేక రామాయణాలకు సాక్షి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?