Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jeevan Reddy Targets Revanth Reddy | మార్పు రావాలి.. రేవంత్​ రెడ్డి పోవాలనే నినాదం వచ్చింది: జీవన్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Jeevan Reddy Targets Revanth Reddy | మార్పు రావాలి.. రేవంత్​ రెడ్డి పోవాలనే నినాదం వచ్చింది: జీవన్​రెడ్డి

తెలంగాణ

Jeevan Reddy Targets Revanth Reddy | మార్పు రావాలి.. రేవంత్​ రెడ్డి పోవాలనే నినాదం వచ్చింది: జీవన్​రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని మాజీ మంత్రి జీవన్​ రెడ్డి విమర్శించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 6:05 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Jeevan Reddy Targets Revanth Reddy

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jeevan Reddy Targets Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని మాజీ మంత్రి జీవన్​ రెడ్డి విమర్శించారు. దీంతో రాష్ట్రంలో ‘మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదం వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. కేవలం రేండేళ్ల కాలంలోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ఆయన శుక్రవారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు.

Contents
  • Jeevan Reddy Targets Revanth Reddy | రేవంత్ నిర్లక్ష్యపు పాలనకు అద్దం
    • Jeevan Reddy Targets Revanth Reddy | కార్యకర్తల ఆలోచన మేరకే..

Jeevan Reddy Targets Revanth Reddy | రేవంత్ నిర్లక్ష్యపు పాలనకు అద్దం

ఎన్నికల్లో హామీలు నెరవేర్చలేకపోయామని.. ఇది రేవంత్ నిర్లక్ష్యపు పాలనకు అద్దం పడుతోందని జీవన్​ రెడ్డి విమర్శించారు. త్వరలోనే పార్టీ మారుతానని తెలిపారు. రెండు వారాల్లోపు అన్ని బయటకు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణలో విఫలమయ్యారన్నారు. యావత్​ తెలంగాణకు జీవనాధారమైన ప్రాణహిత ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడం సరికాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ అయ్యిందని జీవన్​ రెడ్డి అన్నారు. దానికి మరమ్మతులు చేయడం లేదన్నారు. భవిష్యత్తు కాంగ్రెస్​ పార్టీ ఏ విధం ఉండబోతుందో ఎవరూ ఉహించలేని పరిస్థితి ఉందన్నారు.

Jeevan Reddy Targets Revanth Reddy | కార్యకర్తల ఆలోచన మేరకే..

కార్యకర్తల అభిప్రాయం మేరకు ముందుకు సాగుతానని జీవన్​ రెడ్డి తెలిపారు. వారం నుంచి రెండు వారాల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. ఉత్తర తెలంగాణలో రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారితో తమతో నడవాలని పార్టీలు భావిస్తాయన్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ రెండు అదే కోరుకుంటాయన్నారు. ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నారని.. అది ఎవరితో సాధ్యమవుతుందో వారితో కలిసి నడుస్తామన్నారు. రేవంత్​ రెడ్డి పాలన పోవాలంటే ఏ పార్టీతో సాధ్యమో అని ఆలోచన చేస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

Telangana Rain Alert | రెయిన్​ అలర్ట్​.. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన..
Police Inspector Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ
Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
KTR land controversy | నా భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!
TAGGED:BJPBRSCongress GovernmentJeevan ReddyPolitical NewsRevanth ReddyTelangana PoliticsTelangana Updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Prashanth Reddy support Prashanth Reddy support | బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Next Article Fee Regulation Fee Regulation | ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలి..: కవిత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?