Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bottle Gourd Benefits | ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే సూపర్ ఫుడ్.. దీని పవర్ తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Bottle Gourd Benefits | ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే సూపర్ ఫుడ్.. దీని పవర్ తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Bottle Gourd Benefits | ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే సూపర్ ఫుడ్.. దీని పవర్ తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!

Naresh chandan
Last updated: ఏప్రిల్ 3, 2026 6:16 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Bottle Gourd Benefits | ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే సూపర్ ఫుడ్..
Bottle Gourd Benefits | ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే సూపర్ ఫుడ్..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bottle Gourd Benefits | నేటి ఆధునిక జీవనశైలిలో ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ అనారోగ్యాలకు చెక్ పెట్టేందుకు ఆయుర్వేద నిపుణులు సొరకాయను ఒక “ఫ్రెండ్లీ వెజిటబుల్”గా సిఫార్సు చేస్తున్నారు. తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నామని ఆందోళన చెందేవారికి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా అధిక కార్బోహైడ్రేట్లు తీసుకునే వారికి ఇది ఒక అద్భుత పరిష్కారం.

Contents
  • Bottle Gourd Benefits | పోషకాల గని:
    • Bottle Gourd Benefits | మధుమేహం:
      • సురక్షితమైన రసాయన రహిత ఆహారం:

Bottle Gourd Benefits | పోషకాల గని:

చాలామంది దీనిని కేవలం “పసరు కూరగాయ”గానో లేదా రోగులు తినే ఆహారంగానో భావిస్తారు. కానీ దీనిలోని ఆరోగ్య రహస్యాలు అపారం. 100 గ్రాముల సొరకాయలో 96 శాతం మినరల్స్‌తో కూడిన నీరే ఉంటుంది. కేవలం 12 క్యాలరీలు, 2.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి ఉత్తమమైన ఆహారం.

అర కిలో సొరకాయ కూర తిన్నా కేవలం 60 క్యాలరీలే లభిస్తాయి, ఇది పాలు-పంచదార కలిపిన ఒక కప్పు కాఫీ కంటే చాలా తక్కువ. ఇది ఆకలిని నియంత్రించి, త్వరగా పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

Bottle Gourd Benefits | మధుమేహం:

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో (పుల్కాతో కలిపి) సొరకాయను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది సహజసిద్ధమైన ‘డైయూరిటిక్’ లక్షణాలను కలిగి ఉండి మూత్రవిసర్జనను పెంచుతుంది.

తద్వారా శరీరంలోని అధిక నీరు, వ్యర్థాలు బయటకు పోయి, యూరినరీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గుతాయి. శరీరంలో క్షార స్వభావాన్ని (Alkalinity) పెంచి అసిడిటీ, కడుపులో మంట, అల్సర్ వంటి ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది.

సురక్షితమైన రసాయన రహిత ఆహారం:

మరో విశేషమేమిటంటే, సొరకాయకు సహజంగానే పురుగులు పట్టవు కాబట్టి వీటికి పురుగుల మందులు లేదా ఎరువుల అవసరం పెద్దగా ఉండదు. ఇది మనకు లభించే అత్యంత సురక్షితమైన, రసాయన రహిత ఆహారం.

దీనిని కేవలం సాంబార్‌కే పరిమితం చేయకుండా, నిత్యం కూరగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. లేత కాయ అయితే తొక్క తీయకుండానే వాడవచ్చు. చిన్నపిల్లలకు కూడా దీనిని అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యల నుండి వారిని కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Jewelry Buying | నగలు రెడీమేడ్​ తీసుకోవాలా..? చేయించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే!

Bike ride | మండుటెండలో బైక్ ప్రయాణమా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజరే!
iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి
Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
TAGGED:ayurvedic dietbottle gourdBottle Gourd Benefitsdiabetes controlhealthy dietlow calorie foodsnatural detoxvegetable nutritionweight loss foods
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tippa Teega Benefits | పిచ్చి తీగ అనుకుంటే పొరపాటే.. దీని పవర్ తెలిస్తే షాక్ అవుతారు! Tippa Teega Benefits | పిచ్చి తీగ అనుకుంటే పొరపాటే.. దీని పవర్ తెలిస్తే షాక్ అవుతారు!
Next Article Delhi Earthquake Delhi Earthquake | హిందూకుష్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?