Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Advocates’ Bar Association | అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల నారాయణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Advocates’ Bar Association | అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల నారాయణ

నిజామాబాద్

Advocates’ Bar Association | అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల నారాయణ

కామారెడ్డి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో అధ్యక్షుడిగా బత్తుల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా బండారు సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 3, 2026 7:11 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
Advocates' Bar Association |
Advocates' Bar Association | అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల నారాయణ

అక్షరటుడే, కామారెడ్డి: Advocates’ Bar Association | కామారెడ్డి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ (Kamareddy news) ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో అధ్యక్షుడిగా బత్తుల నారాయణ, (bar association) ప్రధాన కార్యదర్శిగా బండారు సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రాజు, సంయుక్త కార్యదర్శిగా భార్గవ్ చంద్ర భోపాల్, కోశాధికారిగా (advocate elections) విఠల్ రావు, లైబ్రరీ సెక్రెటరీగా దేవేందర్ గౌడ్, క్రీడల కార్యదర్శిగా యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advocates’ Bar Association | కార్యవర్గ సభ్యుల మధ్య పోటీ..

కార్యవర్గ సభ్యులకు పోటీ ఉండడంతో ఆరుగురు పోటీలో నిలవగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో గంగరాజు, సంజిత్, షేక్ ఇర్ఫాన్ హుస్సేన్ గెలుపొందారు. ఈ కార్యవర్గం ఏడాది (legal community) పాటు కొనసాగుతుందని, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సూచనల మేరకు ప్రతి ఏడాది ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి అమృతరావు వైద్య తెలిపారు.

ఇది కూడా చదవండి: Jeevan Reddy Targets Revanth Reddy | మార్పు రావాలి.. రేవంత్​ రెడ్డి పోవాలనే నినాదం వచ్చింది: జీవన్​రెడ్డి

Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​
Komatpalli Youth Death | కోమట్​పల్లిలో విషాదం.. చెరువులో పడి యువకుడు మృతి
Naikpod Adhoc Committee | ఆదివాసీ నాయక్​పోడ్​ రాష్ట్ర అడ్​హక్​ కమిటీ ఏర్పాటు
Car Fire Accident | రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..
TAGGED:Advocates Bar AssociationKamareddy Newslegal community
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Fee Regulation Fee Regulation | ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలి..: కవిత
Next Article Degree College Land Issue | Degree College Land Issue | డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై స్పష్టతనివ్వాలి: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?