Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Meeseva Commission Increase | కమీషన్ పెంపుపై మీసేవ ఆపరేటర్ల హర్షం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Meeseva Commission Increase | కమీషన్ పెంపుపై మీసేవ ఆపరేటర్ల హర్షం

నిజామాబాద్

Meeseva Commission Increase | కమీషన్ పెంపుపై మీసేవ ఆపరేటర్ల హర్షం

తమకు కమీషన్​ పెంచడంపై మీసేవ ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 3, 2026 8:42 సా.
Shashi kiran Mottala
4 గంటలు ago
Share
Meeseva Commission Increase |
Meeseva Commission Increase | కమీషన్ పెంపుపై మీసేవ ఆపరేటర్ల హర్షం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Meeseva Commission Increase | తమకు కమీషన్​ పెంచడంపై మీసేవ ఆపరేటర్లు (Nizamabad news) హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు (commission increase) తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Contents
  • Meeseva Commission Increase | కమీషన్​ పెంపుతో పాటు కొత్త ఛార్ట్​ అమలు..
    • Meeseva Commission Increase | మీసేవలకు అంతరాయం..

Meeseva Commission Increase | కమీషన్​ పెంపుతో పాటు కొత్త ఛార్ట్​ అమలు..

ఈ సందర్భంగా  ఏఎంసీవోఏ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల శ్రీనివాస్​, టీఎంవోఏ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కమీషన్ పెంపుతో పాటు కొత్త సిటిజన్ ఛార్టర్​ను (citizen charter) ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని మీసేవ ఆపరేటర్లకు సంబంధించిన రెండు యూనియన్లు టీఎంవోసీఏ (Telangana government), ఏఎంసీవోఏ 2025లో జేఏసీగా ఏర్పడ్డాయన్నారు. పదేళ్లుగా (Meeseva operators) తమకు కమీషన్​ పెంచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటే పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా కమిషన్ పెంపునకు సహకరించిన సీఎం రేవంత్​రెడ్డికి, పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మీసేవ కమిషనర్ రవి కిరణ్‌లకు జిల్లా యూనియన్ల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన కమిషన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందన్నారు.

Meeseva Commission Increase | మీసేవలకు అంతరాయం..

శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు సాంకేతిక కారణాల వల్ల సేవల్లో (e governance) అంతరాయం ఉండవచ్చని, ప్రజలు (digital services India) గమనించాలని వారు కోరారు. భవిష్యత్తులో కూడా మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పెద్దోళ్ల కిషోర్, ధర్మానందం, జీవీఆర్, శివకుమార్, విశ్వనాథ్, సంతోష్, మహమ్మద్ నజీర్ అహ్మద్, సయ్యద్ ఉబేద్ హైమద్, చింత రాజు, పెద్దోళ్ల రమేశ్వర్, తిరుపతి, శివకుమార్, పల్లికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Fee Regulation | ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలి..: కవిత

TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు
POCSO Jail Sentence | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. వరుసగా మూడో పోక్సో కేసులోనూ నిందితుడికి 20 ఏళ్ల జైలు
Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
TAGGED:citizen charterdigital services Indiae governanceMeeseva operatorsNizamabad NewsTelangana Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Godavari Pushkar Ghat | Godavari Pushkar Ghat | తుంగిని పుష్కర ఘాట్​ను సందర్శించిన సీపీ సాయిచైతన్య
Next Article Bheemgal Police | Bheemgal Police | యువతి బలవన్మరణం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?