అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Police | మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన (Bheemgal news) శుక్రవారం జరిగింది.
Bheemgal Police | కొన్నాళ్లుగా అనారోగ్యంతో..
భీమ్‌గల్ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొర్రి ప్రణవి (22) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది (police investigation), శుక్రవారం సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని (police investigation) సమయంలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి (rural news India) తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలి (Nizamabad district) తండ్రి మొర్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇది కూడా చదవండి: Jeevan Reddy Targets Revanth Reddy | మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వచ్చింది: జీవన్‌రెడ్డి
