Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Macharla Rape Case | మాచర్లలో అమానుషం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ‘దిశ’ తరహాలో రేప్​!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Macharla Rape Case | మాచర్లలో అమానుషం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ‘దిశ’ తరహాలో రేప్​!

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Macharla Rape Case | మాచర్లలో అమానుషం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ‘దిశ’ తరహాలో రేప్​!

ఒక ప్రభుత్వ ఉద్యోగినికే రక్షణ లేని పరిస్థితి ఏర్పడటంతో స్థానికులు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 3, 2026 11:25 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Macharla Rape Case
Macharla Rape Case

అక్షరటుడే, వెబ్​డెస్క్: Macharla Rape Case | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల లో అత్యంత ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ దిశ కేసులను తలపించే ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, రాక్షసత్వంతో వ్యవహరించాడు.

Contents
  • Macharla Rape Case | దాహం పేరిట ఇంట్లోకి చొరబడి..
    • Macharla Rape Case | కత్తితో బెదిరింపు.. రాక్షసంగా అత్యాచారం
      • HIV ఉందని చెప్పినా వదలని వైనం!
      • పోలీసుల దర్యాప్తు..

Macharla Rape Case | దాహం పేరిట ఇంట్లోకి చొరబడి..

బాధితురాలు మాచర్ల పట్టణంలో ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తారు. తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇది గమనించిన దుండగుడు, పథకం ప్రకారం.. ఆమె ఇంట్లోకి దూరాడు. తనకు దాహంగా ఉందని, మంచినీళ్లు ఇవ్వాలని కోరడంతో మానవత్వంతో ఆమె నీళ్లు తెచ్చేలోపే దుండగుడు లోపలికి ప్రవేశించి తలుపులు మూసి గడియ పెట్టాడు.

Macharla Rape Case | కత్తితో బెదిరింపు.. రాక్షసంగా అత్యాచారం

లోపలికి ప్రవేశించిన ఆగంతకుడు ఒక్కసారిగా తన వద్ద ఉన్న కత్తిని బయటకు తీసి బెదిరించాడు. ప్రతిఘటించిన బాధితురాలిని విచక్షణారహితంగా కొట్టాడు. అనంతరం దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

HIV ఉందని చెప్పినా వదలని వైనం!

నిందితుడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు, తనకు HIV (ఎయిడ్స్) ఉందని బాధితురాలు చెప్పింది. అయినా, ఆ మృగాడిలో మార్పు రాలేదు సదా సరికదా.. మరింత రెచ్చిపోయాడు. ఆమెపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దీంతో బాధితురాలు తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయింది.

పోలీసుల దర్యాప్తు..

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Bellamkonda Sreenivas Wedding | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే!

Revanth Reddy Campaign | పినరయి విజయన్, మోదీ ఒక్కటే : సీఎం రేవంత్​రెడ్డి
Anirudh Hyderabad Concert | నేడు హైదరాబాద్​లో అనిరుధ్​ మ్యూజిక్​ కాన్సర్ట్.. ట్రాఫిక్​ ఆంక్షలు
Chicken shops bandh Telangana | మాంసం ప్రియులకు బ్యాడ్​న్యూస్​.. రేపటి నుంచి చికెన్ షాపులు​ బంద్​..
Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు
Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి
TAGGED:Andhra Pradesh CrimeCrime News TeluguDish CaseGovernment Employee AttackedMacharlaMacharla Crime NewsMacharla Rape CasePalnadu NewsRape Case
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bellamkonda Sreenivas Wedding | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే! Bellamkonda Sreenivas Wedding | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే!
Next Article April 04 Horoscope | వివాహితులకు జాక్‌పాట్.. ఈ రాశుల వారికి అత్తమామల వైపు నుంచి భారీగా ఆర్థిక ప్రయోజనం! April 04 Horoscope | వివాహితులకు జాక్‌పాట్.. ఈ రాశుల వారికి అత్తమామల వైపు నుంచి భారీగా ఆర్థిక ప్రయోజనం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?