Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Car Fell Into Well | బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది జల సమాధి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Car Fell Into Well | బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది జల సమాధి

జాతీయం

Car Fell Into Well | బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది జల సమాధి

మహారాష్ట్రలో ఓ కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటలో 9 మంది మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 11:01 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Car Fell Into Well

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Car Fell Into Well | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు.

Contents
  • Car Fell Into Well | ఒకే కుటుంబం..
    • Car Fell Into Well | క్రేన్​సాయంతో..

నాసిక్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిండోరిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు సహా 9 మంది జలసమాధి అయ్యారు. దిండోరిలోని ఇండోర్ గ్రామానికి (Indoor Village) చెందిన బాధితులు, పట్టణంలో జరిగిన ఒక కోచింగ్ క్లాస్ సమావేశానికి హాజరైన అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఘటన చోటు చేసుకుంది.

Car Fell Into Well | ఒకే కుటుంబం..

స్థానిక అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం శివాజీనగర్‌ (Shivajinagar)లో ఒక సామాజిక కార్యక్రమానికి హాజరైంది. కార్యక్రమం తర్వాత సునీల్ దత్తాత్రేయ దర్గోడే తన కుటుంబాన్ని తిరిగి తీసుకువస్తుండగా వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కకు వెళ్లి, సమీపంలో నీటితో నిండిన బావిలో పడిపోయింది. దీంతో వారు బయటకు రాలేకపోయారు.

Car Fell Into Well | క్రేన్​సాయంతో..

కారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. పోలీసులు, స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలు, ఆ తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలలో పాల్గొన్నాయి. గంటల పాటు శ్రమించి క్రేన్‌ల సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సునీల్ దత్తాత్రేయ దర్గోడే (34), అతని భార్య రేష్మా(30), వారి కుమార్తె రాఖీ అలియాస్ గుణవంతి (10), మేనకోడళ్లు మాధురి (13), శ్రావణి (11), ఆశా అనిల్ దర్గోడే (32), ఆమె కుమారుడు 11 ఏళ్ల శ్రేయాష్, కుమార్తె 14 ఏళ్ల సృష్టి, మేనకోడలు సమృద్ధి (7) కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి..: PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..

Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం
Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
TAGGED:breaking news IndiaCar Fell Into Wellfamily accident deathsfatal car crashindia accident reportIndoor VillageMaharashtramaharashtra tragedyroad accident newsShivajinagar
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Trump Pharma Tariffs Trump Pharma Tariffs | డొనాల్డ్ టారిఫ్ ట్రంప్!.. మళ్లీ సుంకాలతో భయపెడుతున్న యూఎస్ ప్రెసిడెంట్
Next Article Credit Card IT Rules Credit Card IT Rules | క్రెడిట్ కార్డ్‌ను తెగ వాడేస్తున్నారా?.. అయితే ఐటీ చుట్టాలను ఆహ్వానించినట్లే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?