Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Job Mela in Yellareddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Job Mela in Yellareddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

నిజామాబాద్

Job Mela in Yellareddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్​ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్​ లక్ష్మీనారాయణ తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 2:29 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Job Mela in Yellareddy

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Job Mela in Yellareddy | మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) జాబ్​ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్​ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Job Mela in Yellareddy | విజయ ఫర్టిలైజర్స్​ ఆధ్వర్యంలో..

కళాశాలలో విజయ ఫర్టిలైజర్స్​ (Vijaya Fertilizers) ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జాబ్​మేళా (job mela) ఉందని ప్రిన్సిపాల్​ తెలిపారు. మేళాలో భాగంగా సేల్స్ రిప్రజెంటెటివ్స్​, గ్రూప్ లీడర్, సేల్స్ మేనేజర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు శివకుమార్ (9346708846), రాజు (9951479110)ను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించవచ్చన్నారు.

ఇది కూడా చదవండి..: Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి..

Public Participation Development | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
eNAM 2.0 Technical Issues | ‘ఈ నామ్ 2.0’లో సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి : ఎంపీ అర్వింద్​
Godavari Pushkar Ghat | తుంగిని పుష్కర ఘాట్​ను సందర్శించిన సీపీ సాయిచైతన్య
KGBV School Inspection | పాఠశాల నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఇద్దరు అధికారులకు షోకాజ్​ నోటీసులు
Weekly Finance Scam | వీక్లీ ఫైనాన్స్ వడ్డీ ముఠా సభ్యుల అరెస్ట్..
TAGGED:campus recruitmentdegree college jobsfreshers jobsJob Fair IndiaJob Mela in Yellareddysales jobsTelangana jobsVijaya FertilizersYellareddy job mela
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hormuz LPG tanker Hormuz LPG tanker | హార్మూజ్ దాటిన మరో నౌక.. 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో వస్తున్న ‘గ్రీన్ సాన్వి’
Next Article WhatsApp Impersonation Fraud WhatsApp Impersonation Fraud | బడా కంపెనీలే లక్ష్యంగా సైబర్​ నేరగాళ్ల మోసం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?