Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: WhatsApp Impersonation Fraud | బడా కంపెనీలే లక్ష్యంగా సైబర్​ నేరగాళ్ల మోసం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - WhatsApp Impersonation Fraud | బడా కంపెనీలే లక్ష్యంగా సైబర్​ నేరగాళ్ల మోసం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

WhatsApp Impersonation Fraud | బడా కంపెనీలే లక్ష్యంగా సైబర్​ నేరగాళ్ల మోసం

సైబర్​ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెర లేపారు. పెద్ద కంపెనీల సీఈవోలు, డైరెక్టర్లను లక్ష్యంగా చేసుకొని రూ.కోట్లు కాజేస్తున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 2:01 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
WhatsApp Impersonation Fraud

అక్షరటుడే, వెబ్​డెస్క్ :WhatsApp Impersonation Fraud | సైబర్​ నేరగాళ్లు రోజు రోజుకు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలను బురిడీ కొట్టించడానికి ఆధునికే సాంకేతికతను వాడుకుంటున్నారు. బడా కంపెనీలే లక్ష్యంగా ఇటీవల మోసాలకు తెర లేపారు. వీటిపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ (CP Sajjanar) సూచించారు.

Contents
  • WhatsApp Impersonation Fraud | సందేశాలు పంపి..
    • WhatsApp Impersonation Fraud | జాగ్రత్తగా ఉండాలి

వ్యాపార సంస్థల అధినేతలు, సీఈవోలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త Whatsapp Impersonation Fraud కు తెరలేపారని సజ్జనార్​ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులను నిందితులు పంపుతారు. అనంతరం కంప్యూటర్లలోకి మాల్వేర్‌ను ప్రవేశపెట్టి, సిస్టమ్స్‌పై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతున్నారు.

WhatsApp Impersonation Fraud | సందేశాలు పంపి..

సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి సీఈఓ, సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తున్నారు. తాము అత్యవసర సమావేశంలో ఉన్నానని, ఫోన్ ఎత్తడం వీలుపడదని నమ్మబలుకుతున్నారు. తాము చెప్పిన అకౌంట్​కు వెంటనే డబ్బులు పంపాలని సందేశాలు పంపుతున్నారు. దీంతో ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు తమ బాస్​ చెప్పారనుకొని వెంటనే డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేస్తున్నారు. ఇలా కోట్లాది రూపాయలను తక్షణమే సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారు.

WhatsApp Impersonation Fraud | జాగ్రత్తగా ఉండాలి

వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓల ఫోన్ నంబర్ల నుంచే సందేశాలు వస్తుండటంతో నిజమేనని అకౌంటెంట్లు డబ్బును పంపుతున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలో ఇటువంటి కేసులు పెరిగాయి. దీంతో ప్రతి కంపెనీ కూడా అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఇటీవల మాజీ డీజీపీ మనవరాలు ఇదే తరహాలో మోసపోయిన విషయం తెలిసిందే. వాట్సాప్​లో డబ్బు పంపమని కంపెనీ పెద్దలు మెసేజ్​ చేస్తే.. అకౌంటెంట్లు ఒకసారి ఫోన్​ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలని సీపీ సూచించారు.

ఇది కూడా చదవండి..: Footpath Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై కొరఢా

Iran US Conflict | ఇరాన్‌పై యూఎస్ దాడులు.. ఆందోళనలో భారత్.. ఎందుకంటే?
march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
TAGGED:business securityCP SajjanarCyber Criminalscybersecurity awarenessHyderabad Commissionerateimpersonation scammalware attackOnline Fraud Indiaphishing attackWhatsApp Impersonation Fraud
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Job Mela in Yellareddy Job Mela in Yellareddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
Next Article Paddy Procurement Farmers Paddy Procurement Farmers | రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?