Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Khanapur Chairperson Election | ఖానాపూర్​ మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఎన్నిక మళ్లీ వాయిదా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Khanapur Chairperson Election | ఖానాపూర్​ మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఎన్నిక మళ్లీ వాయిదా

నిజామాబాద్

Khanapur Chairperson Election | ఖానాపూర్​ మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఎన్నిక మళ్లీ వాయిదా

నిర్మల్​ జిల్లా ఖానాపూర్​ మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీంతో బీఆర్​ఎస్​, బీజేపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 4, 2026 4:05 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Khanapur Chairperson Election

అక్షరటుడే, వెబ్​డెస్క్: Khanapur Chairperson Election | నిర్మల్​ జిల్లా (Nirmal District) ఖానాపూర్​ మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ ఎన్నికలు నిర్వహించారు.

ఆ రోజు ఖానాపూర్​లో ఎన్నిక (Municipal Chairperson Election) జరగలేదు. అనంతరం ఫిబ్రవరి 17న సైతం మరోసారి వాయిదా పడింది. దీంతో తాజాగా శనివారం మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం అయ్యారు. అయితే కాంగ్రెస్​ సభ్యుల ఆందోళనతో ఎన్నిక వాయిదా పడింది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజీపీతో కలిసి పీఠాన్ని దక్కించుకున్న బీఆర్​ఎస్​ ఖానాపూర్​లో సైతం అదే విధంగా చేయాలని చూసింది. అయితే ఇక్కడ బీజేపీకి బీఆర్​ఎస్​ సభ్యులు మద్దతు తెలిపారు. కానీ కాంగ్రెస్​ సభ్యులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నిరసన తెలపడంతో గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు మరోసారి మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఎన్నిక వాయిదా వేశారు.

Khanapur Chairperson Election | బీఆర్​ఎస్​, బీజేపీ ఆందోళన

మున్సిపల్​ ఛైర్​పర్సన్​ అభ్యర్థిగా బీజేపీ కౌన్సిలర్​ అంకం మౌనిక (BJP Councilor Ankam Mounika), వైస్​ ఛైర్మన్​గా బీఆర్​ఎస్​కు చెందిన షోయబ్​ను ఆయా పార్టీల సభ్యులు ప్రతిపాదించారు. వారు విజయం సాధించానికి కావాల్సిన ఓట్లు ఉన్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్​ సభ్యుల ఆందోళనతో అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించిన గదిలో బైఠాయించి బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. కలెక్టర్ (Collector) రావాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement Supplies | గోనె సంచులు, లారీల కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే పోచారం

Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి
Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే పోచారం
Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్​ పెట్టడం బాధాకరం..: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల జేఏసీ
Kakatiya Robo Fest | అబ్బుర పర్చిన విద్యార్థుల ప్రదర్శనలు.. ముగిసిన కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​
TAGGED:BJP Councilor Ankam MounikaCollectorKhanapur Chairperson ElectionMunicipal Chairperson ElectionNirmal District
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sanjay Flexies Sanjay Flexies | నగరంలో ‘జస్టిస్​ ఫర్​ సంజయ్’​​ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు
Next Article Encroachment Drive Encroachment Drive | ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్​లో ఉద్రిక్తత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?