Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jeevadhan School | జీవదాన్ పాఠశాలలో అలరించిన ’కిండర్‌గార్టెన్’
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Jeevadhan School | జీవదాన్ పాఠశాలలో అలరించిన ’కిండర్‌గార్టెన్’

నిజామాబాద్

Jeevadhan School | జీవదాన్ పాఠశాలలో అలరించిన ’కిండర్‌గార్టెన్’

కిండర్‌గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుకలను జీవదాన్ పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లల ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నందుకు గుర్తింపుగా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా కిండర్‌గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 4, 2026 6:43 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Jeevadhan School |
Jeevadhan School | జీవదాన్ పాఠశాలలో అలరించిన ’కిండర్‌గార్టెన్’

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jeevadhan School | కిండర్‌గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుకలను (kindergarten graduation) జీవదాన్ పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లల ప్రాథమిక విద్యాభ్యాసాన్ని (Yellareddy news) పూర్తి చేసుకున్నందుకు గుర్తింపుగా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా కిండర్‌గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Jeevadhan School | అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

ఈ వేడుకల్లో పిల్లలు గ్రాడ్యుయేషన్ గౌన్లు, (school events india) టోపీలు ధరించి, తమ ప్రతిభను ప్రదర్శించారు. వేడుకల్లో చిన్నారులు చేసిన సాంస్కృతిక (school celebrations) కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, ఉపన్యాసాలు, వారు నేర్చుకున్న అంశాలను చెబుతూ చేసిన ప్రతిభ కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా (Yellareddy Municipality) మున్సిపల్​ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్​,​ కమిషనర్ మహేష్, వార్డుల కౌన్సిలర్లు, నాయకులు విద్యాసాగర్​, రఫీక్​, శ్యాం, ఫాదర్​ జోబిష్​ తదితరులు చిన్నారుల ప్రదర్శనలు తిలకించి ప్రశంసించారు. అనంతరం పిల్లలకు డిప్లొమాలు, సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జీవదాన్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

kinder1

siddi11 siddusiddu

ఇది కూడా చదవండి: Sanjay Flexies | నగరంలో ‘జస్టిస్​ ఫర్​ సంజయ్’​​ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు

CP Saichaitanya Iftar | ఇఫ్తార్​ విందులో పాల్గొన్న సీపీ సాయిచైతన్య
YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే పోచారం
Public Participation Development | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
TAGGED:Jeevadhan Schoolkindergarten graduationschool celebrationsschool events indiaYellareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Drivers Health Check | Drivers Health Check | డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ
Next Article Sand Booking App | Sand Booking App | యాప్​ ద్వారానే ఇసుకను బుక్​ చేసుకోవాలి: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?