Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Armoor Peace Rally | ఆర్మూర్​లో ఘనంగా శాంతి ర్యాలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Armoor Peace Rally | ఆర్మూర్​లో ఘనంగా శాంతి ర్యాలీ

నిజామాబాద్

Armoor Peace Rally | ఆర్మూర్​లో ఘనంగా శాంతి ర్యాలీ

ఈస్టర్ పండుగను పురస్కరించుకొని ఆర్మూర్​ పట్టణంలో పీస్ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని సీఎస్​ఐ చర్చి నుంచి జెండా ఊపి ప్రారంభించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 4, 2026 7:29 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Armoor Peace Rally |
Armoor Peace Rally | ఆర్మూర్​లో ఘనంగా శాంతి ర్యాలీ

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Peace Rally | ఈస్టర్ పండుగను (Easter celebrations) పురస్కరించుకొని ఆర్మూర్​ పట్టణంలో(Armoor Municipality) పీస్ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ (Pastors association) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని సీఎస్​ఐ చర్చి నుంచి జెండా ఊపి ప్రారంభించారు.

Armoor Peace Rally | అంబేడ్కర్​ విగ్రహానికి నివాళులు..

అనంతరం వందలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు (Christian community) అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మామిడిపల్లి చౌరస్తా మీదుగా సక్కి హాస్పిటల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ జాన్ మాట్లాడుతూ.. క్రీస్తు పునరుత్థాన శాంతి (Telangana news) సందేశాన్ని అందించేందుకు (Local news India) క్రైస్తవులు తరలిరావడం అభినందనీయమన్నారు. క్రీస్తు ప్రేమ వార్తను ప్రకటిస్తూ ఆయన చూపిన శాంతి మార్గాన్ని అవలంభించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన సఖి హాస్పిటల్ రాజును అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజ్​పాల్ దినకర్, కోశాధికారి మధు, కార్యవర్గ సభ్యులు ఇమ్మానుయేలు, కృప సత్యం, డేవిడ్, దైవ చిత్తం, హెప్సీబా, అగస్టీన్, శ్రీనివాస్, ఆనంద్ పాల్, ప్రభుదాస్, సునీల్, ప్రసాద్, జాన్ పీటర్, పరిమల్ రాజ్, జీజీరాం, రాజు తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Drivers Health Check | డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ

Praja Palana Development | ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్​ సీజ్​
Student Exam Tragedy | తండ్రి మృతి.. పుట్టెడు దు:ఖంలోనూ పరీక్షకు..
Quality Education for Students | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: స్పెషల్​ ఆఫీసర్​ విజయలక్ష్మి
Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
TAGGED:Christian communityEaster celebrationsLocal News IndiaPastors associationTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Lakes Restoration Hyderabad Lakes Restoration | రెండు నెలల్లో చెరువుల పునరుద్ధరణ : హైడ్రా కమిషనర్​
Next Article Gajwel Political Tension Gajwel Political Tension | గజ్వేల్​లో హైటెన్షన్​ .. సీఎం ఫొటో తొలగించిన బీఆర్​ఎస్​ నాయకులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?