Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Collector | కలెక్టర్ చొరవతో పాతికేళ్లకు ఇంటికి చేరిన వ్యక్తి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Collector | కలెక్టర్ చొరవతో పాతికేళ్లకు ఇంటికి చేరిన వ్యక్తి

నిజామాబాద్

Kamareddy Collector | కలెక్టర్ చొరవతో పాతికేళ్లకు ఇంటికి చేరిన వ్యక్తి

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేక చొరవతో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పాతికేళ్ల తర్వాత క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 4, 2026 9:13 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Kamareddy Collector |
Kamareddy Collector | కలెక్టర్ చొరవతో పాతికేళ్లకు ఇంటికి చేరిన వ్యక్తి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ప్రత్యేక చొరవతో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పాతికేళ్ల తర్వాత క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Kamareddy Collector | రోడ్డు పక్కన నిరాశ్రయుడిగా..

గతనెల 31న రోడ్డుపై నిరాశ్రయుడిగా తిరుగుతున్న ఒక గుర్తుతెలియని వక్తిని గుర్తించిన కలెక్టర్ అతనికి తక్షణమే సహాయం అందించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి పర్యవేక్షణలో ప్రభుత్వ వృద్ధాశ్రమ సిబ్బంది ఆ వ్యక్తిని సంరక్షణలోకి తీసుకుని అతనికి ఆహారం, వైద్య సేవలు అందించారు. జగిత్యాల జిల్లా వాసి అయిన అతనికి సేవలు అందిస్తూ, వైద్య పరీక్షలు చేయించి కొత్త జీవితం ఇచ్చారు. అతని ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చడానికి అవసరమైన చికిత్స అందించారు. ఈ విషయాన్ని కుటుంబ (Kamareddy news) సభ్యులకు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు శనివారం కలెక్టర్ ఛాంబర్​లో కలెక్టర్​ను కలిశారు. పాతికేళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడి తిరిగి తమ చెంతకు చేర్చిన కలెక్టర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Encroachment Drive | ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్​లో ఉద్రిక్తత

Somarpet Villagers Protest | ఎమ్మెల్యేపై సోమార్​పేట్​ గ్రామస్థుల ఆగ్రహం
Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ
Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​
Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
TAGGED:Collector Ashish SangwanFamily reunionHuman interest storyKamareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy Robbery Arrest | Kamareddy Robbery Arrest | దారి దోపిడీలు చేస్తున్న నిందితుడి అరెస్ట్
Next Article Jresta Villas RERA Jresta Villas RERA | కోకాపేటలోని జ్రెస్టా విల్లాస్​కు రెరా షాక్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?