Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు మరోసారి ట్రంప్ సీరియస్​ వార్నింగ్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు మరోసారి ట్రంప్ సీరియస్​ వార్నింగ్​..

తాజా వార్తలుఅంతర్జాతీయం

Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు మరోసారి ట్రంప్ సీరియస్​ వార్నింగ్​..

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 4, 2026 8:26 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Trump Warns Iran

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మరోసారి సీరియస్​ వార్నింగ్​ ఇచ్చారు. ఈ మేరకు తన సోషల్​ మీడియా ‘ట్రూత్​’లో పోస్టు చేశారు. ‘ఒప్పందం కుదుర్చుకోవడానికి లేదా హార్ముజ్ జలసంధిని తెరవడానికి నేను ఇరాన్‌కు పది రోజుల గడువు ఇచ్చాను. ఈ విషయం మీకు గుర్తుందా? సమయం మించిపోతోంది.. 48 గంటల్లో వారిపై ప్రళయం విరుచుకుపడుతుంది” అని హెచ్చరించారు.

Trump Warns Iran | ముగియనున్న గడువు

ట్రంప్​ ఇటీవల ఇరాన్​కు వార్నింగ్​ ఇచ్చారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం లేదా హార్ముజ్​ జలసంధిని తెరవడానికి ఆయన ఇరాన్​కు పది రోజుల సమయం ఇచ్చారు. ఇందులో ఏప్రిల్​ 6వ తేదీ వరకు విధించిన గడుగును అమెరికా అధ్యక్షుడు తాజాగా ఇరాన్‌కు గుర్తు చేశారు.

US President Donald Trump posts on Truth Social, “Remember when I gave Iran ten days to make a deal or open up the Hormuz Strait. Time is running out – 48 hours before all Hell will reign down on them…” pic.twitter.com/aJUlR09ni8

— ANI (@ANI) April 4, 2026

ఇది కూడా చదవండి.: Iran Downs US Jets | అమెరికా యుద్ధ విమానాలు కూల్చి వేసిన ఇరాన్​

LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్
March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు!
Temple Circuit | బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్
Dubai Iran Attacks | దుబాయిలో చిక్కుకున్న పలువురు భారతీయులు.. భయంగా ఉందన్న పీవీ సింధు
Ali Khamenei Death | ఖమేనీ మరణంపై ఇరాన్​ స్పందన.. అమెరికా, ఇజ్రాయెల్​ స్థావరాలపై భయంకరమైన దాడులు చేస్తామని హెచ్చరిక
TAGGED:breaking newsDonald Trumpglobal politicsHormuz StraitIranMiddle East NewsTrump Warns IranUS Iran tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jresta Villas RERA Jresta Villas RERA | కోకాపేటలోని జ్రెస్టా విల్లాస్​కు రెరా షాక్​
Next Article Kamareddy Murder Arrest | Kamareddy Murder Arrest | హత్య చేసి పారిపోయిన నిందితుడి అరెస్ట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?