Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Murder Arrest | హత్య చేసి పారిపోయిన నిందితుడి అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Murder Arrest | హత్య చేసి పారిపోయిన నిందితుడి అరెస్ట్

నిజామాబాద్

Kamareddy Murder Arrest | హత్య చేసి పారిపోయిన నిందితుడి అరెస్ట్

ఓ వ్యక్తిని హత్యచేసి అతని వద్ద మొబైల్, నగదు తీసుకుని పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 4, 2026 9:07 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Kamareddy Murder Arrest |
Kamareddy Murder Arrest | హత్య చేసి పారిపోయిన నిందితుడి అరెస్ట్

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Murder Arrest | ఓ వ్యక్తిని హత్యచేసి అతని వద్ద మొబైల్, నగదు తీసుకుని (Kamareddy news) పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) మీడియాకు వివరాలు వెల్లడించారు.

Kamareddy Murder Arrest | బస్టాండ్​ ఎంక్వయిరీ కౌంటర్​ వద్ద..

గత ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి సుమారు 8:55 గంటల సమయంలో బస్టాండ్ ఎంక్వయిరీ కౌంటర్ వద్ద ఆకాష్ నాగురావ్ కోవె మరొక వ్యక్తి శ్రీనివాస్‌తో మొబైల్ ఫోన్ విషయమై గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆకాష్ నాగురావ్ కోవె శ్రీనివాస్‌ ముఖం, ఛాతిపై తీవ్రంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శ్రీనివాస్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్, రూ.300 నగదును దోచుకుని ఆకాష్ అక్కడినుంచి పరారయ్యాడు. బస్టాండ్ కంట్రోలర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. శనివారం కామారెడ్డి రైల్వే స్టేషన్ (Kamareddy Railway Station) పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించినట్టు ఏఎస్పీ తెలిపారు.

 

ఇది కూడా చదవండి: Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు మరోసారి ట్రంప్ సీరియస్​ వార్నింగ్​..

Incharge Additional Collector | నిజామాబాద్​ ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్​గా దిలీప్ కుమార్
Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
Twin Groom Death | పెళ్లి చేసుకున్న కవలల్లో ఒకరు మృతి.. ఘటనపై పలు అనుమానాలు..
Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన
TAGGED:Bus stand incidentcrime news TelanganaKamareddy Railway StationMobile theft crim
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Trump Warns Iran Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు మరోసారి ట్రంప్ సీరియస్​ వార్నింగ్​..
Next Article CPR Machine Rescue CPR Machine Rescue | ప్రాణం కాపాడిన సీపీఆర్​ మెషిన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?