Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ranu Bombayiki Ranu Song | యూట్యూబ్‌లో సంచలనం.. రానూ బొంబాయికి రానూ’ ఫోక్ సాంగ్‌కు 800 మిలియన్ వ్యూస్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Ranu Bombayiki Ranu Song | యూట్యూబ్‌లో సంచలనం.. రానూ బొంబాయికి రానూ’ ఫోక్ సాంగ్‌కు 800 మిలియన్ వ్యూస్!

సినిమాతాజా వార్తలు

Ranu Bombayiki Ranu Song | యూట్యూబ్‌లో సంచలనం.. రానూ బొంబాయికి రానూ’ ఫోక్ సాంగ్‌కు 800 మిలియన్ వ్యూస్!

ఈ విజయం తెలుగు ఫోక్ మ్యూజిక్‌కు ఉన్న ఆదరణను మరోసారి నిరూపిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జానపద గీతాలకు మార్గం సుగమం చేస్తోంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 4, 2026 10:38 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Ranu Bombayiki Ranu Song
Ranu Bombayiki Ranu Song

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ranu Bombayiki Ranu Song | తెలుగు జానపద సంగీతం మరో గొప్ప మైలురాయిని చేరింది. 2025లో విడుదలైన ‘రానూ బొంబాయికి రానూ’ ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా రికార్డు స్థాయి స్పందనను సొంతం చేసుకుంది.  ఈ పాట 800 మిలియన్ల (80 కోట్ల) వ్యూస్‌ను దాటింది.

Contents
  • Ranu Bombayiki Ranu Song | విపరీతమైన ఆదరణ
    • Ranu Bombayiki Ranu Song | ఆకట్టుకునే ట్యూన్

Ranu Bombayiki Ranu Song | విపరీతమైన ఆదరణ

రాము రాథోడ్ ఈ పాటకు లిరిక్స్ రాశారు. తానే స్వయంగా పాడి, నటించారు. ఆయన ప్రత్యేక శైలి, గ్రామీణ భాషలోని మాధుర్యం పాటకు విపరీతమైన ఆదరణ తెచ్చిపెట్టింది. సంగీత దర్శకుడు కళ్యాణ్ అందించిన బాణీ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. రాముకు జోడీగా లిఖిత ఆడి పాడి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.

Ranu Bombayiki Ranu Song | ఆకట్టుకునే ట్యూన్

పాటలోని ఆకట్టుకునే ట్యూన్, సరళమైన పదాలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే విజువల్స్—కలిసి ఈ పాటను అన్ని వర్గాలకు చేరువ చేశాయి. సోషల్ మీడియాలో సైతం ఈ పాట విపరీతంగా వైరల్ అవుతూ, రీల్స్, షార్ట్ వీడియోలలో విస్తృతంగా కనిపిస్తోంది.

తెలుగు పాటలలో అత్యధిక వ్యూస్ సాధించిన రికార్డు ఇప్పటికీ Butta Bomma పేరిట ఉంది. జానపద గీతాల విభాగంలో తాజాగా ‘రానూ బొంబాయికి రానూ’ కొత్త రికార్డు నెలకొల్పింది.

ఇది కూడా చదవండి: Kidney Stones Beer Myth | బీరు తాగితే కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే!

March 06 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Hyundai Verna 2026 | హ్యుందాయ్ సరికొత్త వెర్నా.. రూ. 10.98 లక్షల నుంచి ప్రారంభం
Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!
Balakrishna Lifetime Achievement | బాలకృష్ణకు అంతర్జాతీయ గౌరవం.. ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.
Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్​ రెడ్డి
TAGGED:folk song hitsIndian viral songsRanu Bombayiki RanuRanu Bombayiki Ranu SongTelugu folk songTelugu music 2025Telugu trending songsviral Telugu songYouTube records
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kidney Stones Beer Myth Kidney Stones Beer Myth | బీరు తాగితే కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే!
Next Article DSP Transfers State DSP Transfers State | తెలంగాణ రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?