Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 05 Gold Rates | మళ్లీ ఎగబాకుతున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 05 Gold Rates | మళ్లీ ఎగబాకుతున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే!

బిజినెస్​తాజా వార్తలు

April 05 Gold Rates | మళ్లీ ఎగబాకుతున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే!

ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల స్వల్పంగా తగ్గిన ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతూ స్థిరంగా కొనసాగుతున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 5, 2026 9:06 ఉద.
Naresh chandan
17 గంటలు ago
Share
April 05 Gold Rates
April 05 Gold Rates

అక్షరటుడే, హైదరాబాద్: April 05 Gold Rates | ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.

Contents
  • April 05 Gold Rates | ధరలు ఎందుకు మారుతున్నాయి?
    • April 05 Gold Rates | మరింత పెరిగే అవకాశం!

ఒక దశలో లక్షా 60 వేల మార్క్‌ను దాటిన బంగారం ధరలు Gold Rates ఇటీవల స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ పెరుగుతూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 5, 2026) దేశీయంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,930గా నమోదైంది. అదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,350గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం వెండి కిలో ధర రూ.2,50,000గా ఉంది.

April 05 Gold Rates | ధరలు ఎందుకు మారుతున్నాయి?

ప్రధాన నగరాల్లో ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,50,930 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,350గా ఉంది. వెండి కిలో రూ.2,55,000 కాగా, విజయవాడ & విశాఖపట్నంల‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,50,930గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,38,350గా ట్రేడ్ అయింది. ఇక వెండి కిలో రూ.2,55,000 కాగా, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,51,080, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,500, వెండి కిలో రూ.2,50,000గా ఉంది.

ఇక ముంబైలో Mumbai 24 క్యారెట్ల బంగారం – రూ.1,50,930 కాగా, 22 క్యారెట్ల బంగారం – రూ.1,39,500, వెండి కిలో – రూ.2,50,000గా ట్రేడ్ అయింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం – రూ.1,52,180, 22 క్యారెట్ల బంగారం – రూ.1,39,500, వెండి కిలో – రూ.2,55,000గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం – రూ.1,50,930, 22 క్యారెట్ల బంగారం – రూ.1,38,350, వెండి కిలో – రూ.2,50,000గా ట్రేడ్ అయింది.

April 05 Gold Rates | మరింత పెరిగే అవకాశం!

బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, కరెన్సీ Currency మార్పిడి విలువలు, అలాగే రాష్ట్ర పన్నులు వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే నగరానికో ధర మార్పు కనిపిస్తుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కొనసాగుతున్న దృష్ట్యా, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Kavitha CBI Notice | కవిత ఇంటికి సీబీఐ అధికారులు
March 27 Horoscope | శ్రీరామనవమి.. ఈ రాశుల వారికి తెచ్చింది.. చక్కని గుర్తింపు!
Telangana RC DL Delivery | తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. లైసెన్స్, ఆర్సీ కార్డులు ఇక నేరుగా ఇంటికే!
White Hair Myth | తెల్ల జుట్టును పీకేస్తే ఎక్కువ అవుతాయా.. అసలు నిజం ఇదే!
Vivo V70 FE 5G | 200 ఎంపీ కెమెరాతో వీవో నుంచి బెస్ట్ ఫోన్
TAGGED:april 05 gold ratesgold price trendsGold Price UpdateGold Rate HyderabadGold Rates IndiaIndia bullion marketPrecious metals IndiaSilver price today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Baby Girl Birth Luck | ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుందా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే! Baby Girl Birth Luck | ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుందా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!
Next Article Hyderabad Drugs Party Hyderabad Drugs Party | మ్యూజిక్​ పార్టీలో డ్రగ్స్​ కలకలం.. ఆరుగురికి పాజిటివ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?