Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hailstorm Crop Damage | వడగండ్ల బీభత్సం.. పంటలకు భారీగా నష్టం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hailstorm Crop Damage | వడగండ్ల బీభత్సం.. పంటలకు భారీగా నష్టం..

నిజామాబాద్

Hailstorm Crop Damage | వడగండ్ల బీభత్సం.. పంటలకు భారీగా నష్టం..

అర్ధరాత్రి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వడగండ్ల వాన రైతులను ఆగం చేసింది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 5, 2026 11:10 ఉద.
Shashi kiran Mottala
21 గంటలు ago
Share
Hailstorm Crop Damage |
Hailstorm Crop Damage | వడగండ్ల బీభత్సం.. పంటలకు భారీగా నష్టం..

అక్షరటుడే, కామారెడ్డి: Hailstorm Crop Damage | అర్ధరాత్రి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి (kamareddy Hailstorm) నియోజకవర్గాల్లో వడగండ్ల వాన రైతులను ఆగం చేసింది.

Contents
  • Hailstorm Crop Damage | వందలాది ఎకరాల్లో..
    • Hailstorm Crop Damage | తాడ్వాయి మండలంలో..

Hailstorm Crop Damage | వందలాది ఎకరాల్లో..

జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం (agriculture damage) వాటిల్లింది. పలు చోట్ల గాలి వానకు పంటలు నేలకొరిగాయి. పలు ఇళ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోయాయి. కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)పరిధిలోని అడ్లూర్ గ్రామంలో గాలివానకు మొక్కజొన్న పంట నేలకొరిగింది. తాడ్వాయి మండలంలో సుమారు 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. వడగళ్ల వానతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలివాన బీభత్సంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

Hailstorm Crop Damage | తాడ్వాయి మండలంలో..

తాడ్వాయి మండలంలో ఓ చెట్టు విరిగిపడటంతో ట్రాక్టర్ ధ్వంసమైంది. పలు గ్రామాల్లో కరెంట్ లేక రాత్రివేళ అంధకారంలో ఉండిపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వడగండ్ల వానతో(heavy rains impact) అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు కాపాడుకున్న పంట నేలపాలు కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

va12 vaana1

ఇది కూడా చదవండి: KTR New York Speech | న్యూయార్క్​ బిజినెస్​ కాన్ఫరెన్స్​లో ప్రసంగించిన కేటీఆర్​

Hanuman Shobha Yatra | నగరం కాషాయమయం.. ఉత్సాహంగా హనుమాన్​ శోభాయాత్ర..
Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
Telangana Budget 2026 | అన్నివర్గాలకు సంతృప్తినిచ్చిన బడ్జెట్​: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
Kamareddy RTC Bus | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు..
Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​
TAGGED:agriculture damagecrop loss Indiahailstorm damageheavy rains impactkamareddy HailstormKamareddy MunicipalityKamareddy Newsrural crisisTelangana weather
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KTR New York Speech KTR New York Speech | న్యూయార్క్​ బిజినెస్​ కాన్ఫరెన్స్​లో ప్రసంగించిన కేటీఆర్​
Next Article American Pilot Rescue American Pilot Rescue | ఇరాన్​లో అమెరికన్​ పైలెట్​ సేఫ్​.. అతడిని రక్షించినట్లు ట్రంప్​ ప్రకటన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?