Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’

తెలంగాణనిజామాబాద్

Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’

మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు పడుతున్న అవస్థలపై కవి డి.శ్రీరామ్ కవిత రూపంలో తన ఆవేదనను వ్యక్త పరిచారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 5, 2026 12:48 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
15 గంటలు ago
Share
Middle East War

Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఆయా దేశాల్లోని ప్రజలు నిత్యం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందని వణికిపోతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల సామాన్య ప్రజలు పడుతున్న అవస్థలపై కవి డి.శ్రీరామ్ కవిత రూపంలో తన ఆవేదనను వ్యక్త పరిచారు.

Middle East War | ‘హాహాకారాలు ఆర్తనాదాలు..’

యుద్ధోన్మాదంతో అటు అమెరికా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు అట్టుడుకుతున్నాయి..

శాంతి భద్రతలు కనుమరుగయ్యాయి..

పరస్పర బాంబుల దాడులతో మూడు దేశాల పౌరులు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ దినమొక గండం నూరేళ్ల ఆయుష్షులా గడుపుతున్నారు..

పాలకులు చేసే పాపాలకు అమాయక పౌరులు అల్లాడిపోతున్నారు..

జనావాసాల మధ్య బాంబుల వర్షంతో పౌరుల హాహాకారాలు ఆర్తనాదాలు..

యుద్ధంలో ప్రాణాలు త్యాగం చేసే సైనికులు పేదలే..

యుద్ధం వల్ల నేలకొరిగే అమాయక ప్రజలు పేదలే..

అగ్రరాజ్యం అమెరికా తీరుతో

ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి..

ఏం సాధించాలని ఈ యుద్ధ కుతూహలం..

పేదల బతుకులను చేస్తుంది చిన్నా భిన్నం

ప్రపంచ దేశాధ్యక్షులారా, మేధావులారా మొద్దు నిద్ర వీడండి యుద్ధాన్ని ఆపండి శాంతి కపోతాలను ఎగరేయండి…

‌‌‌– డి.శ్రీరామ్, కవి

 

ఇది కూడా చదవండి..: American Pilot Rescue | ఇరాన్​లో అమెరికన్​ పైలెట్​ సేఫ్​.. అతడిని రక్షించినట్లు ట్రంప్​ ప్రకటన

Rajagopal Reddy criticism | ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి విమర్శలు
Labour Codes Protest | లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే.. టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన
Konda Sushmitha | పరకాల ఎమ్మెల్యే అవుతా.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..
Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
TAGGED:civilian sufferingglobal conflict newsIran Israel conflictMiddle East warpeace appeal poemusa iran tensionswar impact poetrywar poem
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article High Court Zone 2 High Court Zone 2 | హైకోర్టు జోన్-2 భవనం పనులకు శంకుస్థాపన
Next Article Hyderabad Land Scam Hyderabad Land Scam | హైదరాబాద్​లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?