Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Enugu Narasimha Reddy | కళానిధి.. ఏనుగు నరసింహారెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Enugu Narasimha Reddy | కళానిధి.. ఏనుగు నరసింహారెడ్డి

తెలంగాణ

Enugu Narasimha Reddy | కళానిధి.. ఏనుగు నరసింహారెడ్డి

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 6, 2026 9:15 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 గంటలు ago
Share
Enugu Narasimha Reddy

Enugu Narasimha Reddy |ఐఏఎస్ అధికారి, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు, కవి డాక్టర్​ ఏనుగు నరసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలతో..

Enugu Narasimha Reddy | కళానిధి – ఏనుగు నరసింహారెడ్డి

ఓ కవీ..! కళానిధి..! నీ కవితాశైలి అమోఘం..!

నీ నటనా కౌశలం అత్యద్భుతం..!

కను చెమర్చేను నిన్ను కన్నతల్లి ఆనందమై..

పుడమి ఉప్పొంగేను గర్వమై..

కవితా ప్రపంచాన క్రాంతదర్శివి..

నూతన కవుల కరదీపికవి..

నీ జీవన సౌరభాలే భావితరాలకు దిక్సూచి..

నీ విజయ పరంపరలే భుజం తట్టే చైతన్య దీప్తి..

నీ సంకల్పబలం ముందు పేదరికం పేదదయింది..

కష్టాలు కష్టాల పాలయ్యాయి..

నీ ఆత్మస్థైర్యం ముందు అడ్డంకులన్నీ తల వంచుకున్నాయి..

తెలుగుభాష నిన్ను దత్తపుత్రుణ్ణి చేసుకుంది..

పదవులు నిన్ను కోరి వరించాయి..

ఆహార్యంలో రాజసం ఉట్టిపడుతున్నా..

ఆత్మీయతలో నిన్ను మించగలరా ఎవరైనా..

డాబూ దర్పమెరుగని స్నేహశీలివి..

మేరుపర్వతమైనా చిన్న రేణువునని చెప్పుకునే సంస్కారివి..

నువ్వు పాదం మోపితే వేదిక మురిసిపోతుంది..

వేడుక మిన్ను చేరుతుంది..

నువ్వు కవిత్వం చెబుతుంటే కళామతల్లి

వేదికపై కూర్చుని పరవశిస్తుంది..

మాటమాటలో మానవత్వపు సిరులు

జాలువారుతాయి..

విజ్ఞాన వీచికలు అందరి మనస్సులను ఆవరిస్తాయి..

సాహితీ ప్రపంచం కరతాళ ధ్వనులతో

నిను సన్మానించుకుంటుంది..

– కందాళ పద్మావతి (9010887566)

Enugu Narasimha Reddy

ఇది కూడా చదవండి..: Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’

Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
Telangana Fund Rights | కేంద్రం నుంచి నిధులు దయ కాదు.. హక్కు : మంత్రి పొన్నం
Heavy Rain Alert | రైతులకు అలెర్ట్​.. తెలంగాణకు భారీ వర్ష సూచన
Food Adulteration Control | ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ: సీఎం
TAGGED:birthday tributebirthday wishes poemenugu narasimha reddyfamous personalities indiaias officer telanganaindian poettelangana cultural directortelugu poetry
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tesla safety system | టెస్లా భద్రత రాజసం.. అడుగు దూరంలో ప్రమాదం నివారణ! Tesla safety system | టెస్లా భద్రత రాజసం.. అడుగు దూరంలో ప్రమాదం నివారణ!
Next Article Gautam Kumar Corruption Case Gautam Kumar Corruption Case | పోలీస్ బాస్ అవినీతి.. ఇంట్లో ప‌ని చేసే పని మనిషి కోసం ఏకంగా థార్ కారు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?