Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Perini dance exams | పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షల నిర్వహణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Perini dance exams | పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షల నిర్వహణ

నిజామాబాద్

Perini dance exams | పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షల నిర్వహణ

నగరంలోని విశ్వ వికాస్ హైస్కూల్​లో ఆదివారం పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు సుమారు 60మంది నృత్య కళాకారిణులు హాజరయ్యారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 5, 2026 7:07 సా.
Shashi kiran Mottala
3 రోజులు ago
Share
Perini dance exams |
Perini dance exams | పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షలు విజయవంతం..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Perini dance exams | నగరంలోని విశ్వ వికాస్ హైస్కూల్​లో (Vishwa Vikas High School) ఆదివారం పేరిణి నాట్య (Perini dance) ప్రవేశిక పరీక్షలు నిర్వహించారు. బోర్డు ఫర్ ప్రమోషన్ భారత్ కల్చర్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్స్, డిపార్ట్​మెంట్​ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ (Government of Telangana), నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి.

Perini dance exams | వివిధ జిల్లాల నుంచి..

ఈ నృత్య పరీక్షలకు నిజామాబాద్ నగరంలోని వినాయక్​నగర్​, అర్సపల్లితో పాటు డిచ్​పల్లి, నారాయణ్​ఖేడ్ (Narayanakhed)​ తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు నాట్య గురువు తోట ప్రశాంత్, సమ్మోహన నాట్యాలయం వ్యవస్థాపకుడు నట్టువంగం సమక్షంలో హన్మకొండ (Hanumakonda) విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు చతరాజు నవ్యజ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. కార్యక్రమంలో పల్నాటి శ్రీజ, బండారి వైష్ణవి, నృత్య కళాకారిణులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: belt shop tender issue | ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్​షాపు టెండర్.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

Auto Theft Arrest | జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​..
Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో హోమాలకు అద్భుతశక్తి
Doddi Komarayya legacy | తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి..
Suspicious Death Kamareddy | గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.. హత్యగా అనుమానాలు..
Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
TAGGED:cultural eventsHanumakondaPerini danceTelanaganaVishwa Vikas High School
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article MIM Leader Arrest MIM Leader Arrest | ఎంఐఎం కార్పొరేటర్​ కుమారుడి అరెస్ట్
Next Article Friend stabbing incident Friend stabbing incident | డబ్బుల కోసం గొడవ.. స్నేహితుడిపై కత్తితో దాడి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?