Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఒకరి మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఒకరి మృతి

నిజామాబాద్

Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఒకరి మృతి

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చి బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 11:49 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Road Accident

అక్షరటుడే, మాక్లూర్​: Road Accident | జాతీయ రహదారిపై (National Highway) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చి బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మాణిక్​భండార్​ (Manik Bhandar) చౌరస్తా వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

Road Accident | మాణిక్​ భండార్​ చౌరస్తా వద్ద..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ (Nizamabad) నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న కారు మోటార్ సైకిల్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్​పై ఉన్న వ్యక్తికి బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కక్కడే మృతి చెందాడు. మృతుడు బోర్గాం(కే) గ్రామానికి చెందిన చెగంటి భూమన్న (52)గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: tractor accident | భీమ్​గల్​లో విషాదం.. ట్రాక్టర్ పైనుండి పడి రైతు మృతి..

Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్
NSS Student Social Service | సామాజిక సేవే లక్ష్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ముందడుగు..
BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం..
BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించండి: మంత్రిని కోరిన ఎమ్మెల్యే
TAGGED:accident deathcar bike collisionfatal crashhighway accidentIndia road safetyManik BhandarNational HighwayNizamabadNizamabad Newsroad accidentTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Cyanide Murder Case Cyanide Murder Case | కల్తీ మద్యం ఘటనలో సంచలనం.. సైనేడ్‌తో అన్న హత్యకు కుట్ర,ముగ్గురు మృతి
Next Article Glowing Plants China Glowing Plants China | ఈ మొక్కలు వెలుగుతాయి.. చైనా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?