Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Losses | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Losses | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు

బిజినెస్​

Stock Market Losses | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, క్రూడ్ ఆయిల్ ధరలు ఎగబాకడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 339 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 11:36 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Stock Market Losses

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని తెరవకపోతే అత్యంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని, నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను బెదిరించడంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఒత్తిడికి గురవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనా ఎక్కువ సేపు నిలదొక్కుకోలేక నష్టాల్లోకి జారుకున్నాయి.

సోమవారం ఉదయం సెన్సెక్స్ 158 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 72,728 నుంచి 73,588 పాయింట్లు, నిఫ్టీ 22,542 నుంచి 22,798 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 339 పాయింట్ల నష్టంతో 72,980 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 22,616 వద్ద ఉన్నాయి.

Stock Market Losses | భారీ నష్టాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్..

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market)లోని ఇండెక్స్‌లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఫార్మా రంగాలు భారీ నష్టాలతో సాగుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.17 శాతం, ఎనర్జీ 1.79 శాతం, ఫార్మా 1.17 శాతం, మీడియా 0.59 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.55 శాతం నష్టాలతో ఉన్నాయి. కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.49 శాతం, ఐటీ 0.39 శాతం లాభాలతో సాగుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 17 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 5.90 శాతం, టైటాన్ 2.28 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.38 శాతం, టెక్ మహీంద్రా 0.83 శాతం, ఇన్ఫోసిస్ 0.77 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : రిలయన్స్ 3.73 శాతం, కొటక్ బ్యాంక్ 1.69 శాతం, అదానిపోర్ట్స్ 1.61 శాతం, సన్‌ఫార్మా 1.61 శాతం, మారుతి 1.46 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: April 06 Gold Rates | కొనుగోలుదారులకు ఊరట.. దేశవ్యాప్తంగా త‌గ్గిన‌ బంగారం, వెండి ధరలు!

తెలంగాణలో సరికొత్త రెనాల్ట్ డస్టర్‌ను విడుదల చేసిన పీపీఎస్ మోటార్స్
April 07 Gold Rates | బంగారం ధర పెరుగుదలకు బ్రేక్.. నేటి రేట్స్​ ఎంతంటే!
Ola Electric Sales Growth | ఓలా.. అమ్మకాలు భళా!
Indian Stock Market | భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు.. ఐటీ స్టాక్స్‌ కుదేలు..
Denza Z9 GT | ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్.. అదుర్స్ అనిపించే ఫీచర్లతో బీవైడీ ఈవీ కారు
TAGGED:crude oil pricesDomestic Stock Marketglobal tensionsIndia stocksmarket lossesNifty TodaySensex Todayshare market newsStock Market LossesStock MarketsStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Glowing Plants China Glowing Plants China | ఈ మొక్కలు వెలుగుతాయి.. చైనా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
Next Article Electric Pole Hazard | Electric Pole Hazard | ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. పట్టించుకోని విద్యుత్​ అధికారులు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?