Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shamshabad Airport Flight Issue| రన్​వేపై ఆగిపోయిన విమానం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Shamshabad Airport Flight Issue| రన్​వేపై ఆగిపోయిన విమానం..

తెలంగాణతాజా వార్తలు

Shamshabad Airport Flight Issue| రన్​వేపై ఆగిపోయిన విమానం..

సాంకేతిక సమస్యతో ఓ విమానం రన్​వేపై ఆగిపోయింది. ఈ ఘటన శంషాబాద్​ ఎయిర్​పోర్టులో సోమవారం చోటు చేసుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 6, 2026 11:56 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Shamshabad Airport Flight Issue

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shamshabad Airport Flight Issue | సాంకేతిక సమస్యతో ఓ విమానం రన్​వే పై ఆగిపోయింది. దీంతో మిగతా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటన శంషాబాద్​ ఎయిర్​పోర్టు (Shamshabad Airport)లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

శంషాబాద్​ విమానాశ్రయం నుంచి రాయపూర్​ వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా రన్​వేపై ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఫ్లైట్ నిలిచిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిర్​పోర్టులో ల్యాండ్​ కావాల్సిన విమానాలు కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. అలాగే టేకాఫ్​ కావాల్సిన మరో మూడు విమానాలు సైతం ఆలస్యం అయ్యాయి. దీంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Shamshabad Airport Flight Issue | అధికారుల చర్యలు

విమానం రన్​వేపై నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే దానిని పక్కకు తొలగించారు. అనంతరం సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు. విమానాన్ని పక్కకు జరపడంతో గాలిలో ఉన్న విమానాలు ల్యాండ్​ అయ్యాయి. అయితే విమానం ఎందుకు ఆగిపోయిందనే కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Heatwave Telangana | నేటి నుంచి పెరగనున్న ఎండలు

LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
Food Adulteration Raids | కుళ్లిన గుడ్లతో కేక్​ల తయారీ.. బేకరీపై పోలీసుల దాడులు
Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​!
Hanamkonda Pool Deaths | హన్మకొండ జిల్లాలో విషాదం.. సిమ్మింగ్ పూల్‌లో త‌ల్లి, ఇద్ద‌రు కుమార్తెల అనుమానాస్ప‌ద మృతి
Gajwel Political Tension | గజ్వేల్​లో హైటెన్షన్​ .. సీఎం ఫొటో తొలగించిన బీఆర్​ఎస్​ నాయకులు
TAGGED:air travel delaysairport disruptionaviation news Indiaflight delay Indiaflight technical problemHyderabad airportrunway issueshamshabad airport news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BJP Foundation Day BJP Foundation Day | జక్రాన్​పల్లిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
Next Article Maoist Surrender  Maoist Surrender  | మావోయిస్ట్​ కీలక నేత లొంగుబాటు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?