Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Anti-Drug Awareness | మత్తుపదార్థాలతో జీవితాలు చిన్నాభిన్నం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Anti-Drug Awareness | మత్తుపదార్థాలతో జీవితాలు చిన్నాభిన్నం..

నిజామాబాద్

Anti-Drug Awareness | మత్తుపదార్థాలతో జీవితాలు చిన్నాభిన్నం..

మత్తుపదార్థాల కారణంగా జీవితాలు చిన్నాభిన్నమవుతాయని.. విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని ఎస్సై అనిల్​ పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 3:57 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Anti-Drug Awareness

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Anti-Drug Awareness | మత్తుపదార్థాల కారణంగా జీవితాలు చిన్నాభిన్నమవుతాయని.. విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని ఎస్సై అనిల్​ పేర్కొన్నారు. మండలంలోని హాసాకొత్తూర్​ జిల్లా (Hasakottur District) పరిషత్​ పాఠశాలలో సోమవారం మత్తుపదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

Anti-Drug Awareness | ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా..

‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సై (SI Anil) మాట్లాడుతూ.. మత్తుపదార్థాల కారణంగా ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయన్నారు. విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు పోలీసులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ‘యాంటీ డ్రగ్ కమిటీ’ని (Anti-Drug Committee) ఏర్పాటు చేశామన్నారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు పాఠశాల లోపల, వెలుపల అనుమానాస్పద పరిస్థితులపై నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి రహిత గ్రామంగా హాసాకొత్తూరును తీర్చిదిద్దడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

WhatsApp Image 2026 04 06 at 12.09.54

ఇది కూడా చదవండి..: Electric Pole Hazard | ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. పట్టించుకోని విద్యుత్​ అధికారులు..

 

Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి..
Drivers Health Check | డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ
Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్
Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..
TAGGED:Anti Drug Awarenessdrug preventionHasa Kottur Districthasakothur newsindia school initiativeschool programSI Anilstudent safetysubstance abuse educationyouth awareness
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article North Korea Missile North Korea Missile | అత్యాధునిక క్షిపణిని తయారు చేస్తున్న ఉత్తర కొరియా
Next Article US Israel Attack US Israel Attack | ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్​ దాడులు.. 17 మంది మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?