Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Israel Attack | ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్​ దాడులు.. 17 మంది మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Israel Attack | ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్​ దాడులు.. 17 మంది మృతి

అంతర్జాతీయం

US Israel Attack | ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్​ దాడులు.. 17 మంది మృతి

ఇరాన్​ రాజధాని టెహ్రాన్​పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 1:11 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
US Israel Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Israel Attack | ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ (America-Israel) సంయుక్త దాడులు చేపట్టాయి. సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని జనావాసాలపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 17 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. టెహ్రాన్‌లోని షరీఫ్‌ యూనివర్సిటీ (Sharif University)పైనా దాడులు జరిగాయి.

ఇరాన్​ రాజధాని టెహ్రాన్‌ (Tehran)లోని తూర్పు భాగంలో జరిగిన దాడిలో మూడు భవనాలు కూలిపోయాయి. సుమారు 50 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఖలేహ్ మీర్ పట్టణంలోని రెండు నివాస సముదాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు బాంబులు వేయడంతో మరణాలు సంభవించాయని బహరెస్తాన్ గవర్నర్ (Baharestan Governor) తెలిపారు. శిథిలాల తొలగింపు, గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాజధాని టెహ్రాన్‌లో అర్ధరాత్రి సమయంలో పేలుళ్లు కూడా వినిపించాయి.

US Israel Attack | ఆరుగురు చిన్నారులు

టెహ్రాన్‌లోని ఒక నివాస ప్రాంతం, ఇతర లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఆరుగురు చిన్నారులు చనిపోయారు. టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీని లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంపై ఇరాన్ భారీ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో పేలుడు పదార్థాలున్న వార్‌హెడ్‌లు పలు ప్రాంతాల్లో పడి, నగరం అంతటా వివిధ ప్రదేశాలలో మంటలు చెలరేగాయి. ఈ క్షిపణి దాడితో అనేక భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఇది కూడా చదవండి..: North Korea Missile | అత్యాధునిక క్షిపణిని తయారు చేస్తున్న ఉత్తర కొరియా

Ramadan Iran Israel Conflict | పవిత్ర రంజాన్​ మాసంలో అట్టుడుకుతున్న ఇస్లామిక్​ దేశాలు
Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్​ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్​ ఫైనల్ వార్నింగ్​
Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!
Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్
TAGGED:America-IsraelBaharestan GovernorSharif UniversityTehranUS Israel Attack
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Anti-Drug Awareness Anti-Drug Awareness | మత్తుపదార్థాలతో జీవితాలు చిన్నాభిన్నం..
Next Article PNG Connections India PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?