Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP Foundation Day | కమ్మర్‌పల్లిలో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BJP Foundation Day | కమ్మర్‌పల్లిలో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం

నిజామాబాద్

BJP Foundation Day | కమ్మర్‌పల్లిలో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం

మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ గద్దె వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 6, 2026 1:39 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
BJP Foundation Day |
BJP Foundation Day | కమ్మర్‌పల్లిలో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం

అక్షర టుడే, కమ్మర్ పల్లి: BJP Foundation Day | మండల కేంద్రంలో (kammerpalli news) సోమవారం భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని(bjp foundation day) ఘనంగా నిర్వహించారు. బీజేపీ బాల్కొండ ఇన్​ఛార్జి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు, మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ గద్దె వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

BJP Foundation Day | దేశ అభివృద్ధి పీఎం మోదీతోనే సాధ్యం..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీకి ముందుకు తీసుకెళ్తామన్నారు. దేశ అభివృద్ధిలో ప్రధాని మోదీ (pm modi) ఆయన కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ.. మల్లికార్జున్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల్లో బీజేపీని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, బీజేవైఎం(bjym activities) మండల అధ్యక్షుడు గణేష్, శక్తి కేంద్ర ఇన్​ఛార్జి పొల్కం నవీన్, చింత ప్రవీణ్, బోగ రామస్వామి, శ్రీరాముల శ్రవణ్ కుమార్, మనోహర్, రాజేందర్, భాజన్న తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026 04 06 at 12.09.54 1

ఇది కూడా చదవండి: PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..

Nandipet Hyderabad Bus | నందిపేట్​ నుంచి హైదరాబాద్​కు సూపర్​ లగ్జరీ బస్సు ప్రారంభం
Congress District Secretary | కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా గైక్వాడ్ హన్మంత్
Petrol Shortage | పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ఎస్పీ రాజేష్​ చంద్ర
Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
TAGGED:BJP Foundation Daybjym activitieskammerpalli newsparty celebrationPM Modipolitical news Telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article PNG Connections India PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..
Next Article Alcohol Price Hike Alcohol Price Hike | మద్యంప్రియులకు షాక్​.. భారీగా పెరగనున్న ధరలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?