Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Iran Ceasefire | కాల్పుల విరమణ దిశగా అమెరికా, ఇరాన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Iran Ceasefire | కాల్పుల విరమణ దిశగా అమెరికా, ఇరాన్

అంతర్జాతీయం

US Iran Ceasefire | కాల్పుల విరమణ దిశగా అమెరికా, ఇరాన్

ఇరాన్​, అమెరికా కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 45 రోజుల పాటు సీజ్​ఫైర్​కు చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 1:58 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
US Iran Ceasefire

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Iran Ceasefire | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరాన్​, అమెరికా (America) కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఒక ప్రతిపాదనపై అమెరికా, ఇరాన్ సమీక్షిస్తున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణలో భాగంగా హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తెరవబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది.

Contents
  • US Iran Ceasefire | హర్ముజ్​ కీలకం
    • US Iran Ceasefire | 45 రోజులు..

పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఇరాన్​, అమెరికా, ఇజ్రాయెల్​తో పాటు గల్ఫ్​ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు చమురు, గ్యాస్​ ధరలు పెరిగి అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయి. ఈ క్రమంలో అమెరికా, ఇరాన్​ కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. తాజా ప్రణాళిక ప్రకారం తక్షణ కాల్పుల విరమణ, ఆ తర్వాత విస్తృతమైన, సమగ్రమైన ఒప్పందంతో కూడిన రెండు దశల ప్రక్రియ ఉంటుంది. పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు దేశాలు అమెరికా, ఇరాన్​ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.

US Iran Ceasefire | హర్ముజ్​ కీలకం

ఇరాన్​ (Iran) ప్రస్తుతం హర్ముజ్​ జలసంధిని మూసి వేసింది. దీంతో అనేక నౌకలు నిలిచిపోయాయి. చమురు, గ్యాస్​ సరఫరాలో అంతరాయం నెలకొంది. ఈ క్రమంలో హర్ముజ్​ జలసంధిని తెరవాలని అమెరికా డిమాండ్​ చేస్తోంది. మంగళవారంలోపు దానిని ఓపెన్​ చేయకపోతే దాడులు చేస్తామని ట్రంప్ (Trump) ​ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాత్కాలిక కాల్పుల విరణమలో భాగంగా జలసంధిని తెరవడానికి ఇరాన్​ అంగీకరించడం లేదని సమాచారం.

US Iran Ceasefire | 45 రోజులు..

మధ్యప్రాచ్యంలోని సంఘర్షణకు శాశ్వత ముగింపు పలికేందుకు రెండు దశల ఒప్పందంలో భాగంగా అమెరికా, ఇరాన్, ప్రాంతీయ మధ్యవర్తులు 45 రోజుల కాల్పుల విరమణను పరిశీలిస్తున్నారని సమాచారం. మంగళవారం నాటికి టెహ్రాన్ ఒప్పందానికి అంగీకరించి, జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్ ఇంధన, రవాణా మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. తాజా ప్రతిపాదనలపై అమెరికా, ఇరాన్‌లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: US Israel Attack | ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్​ దాడులు.. 17 మంది మృతి

Iran Destroys THAAD Radar | యూఎస్ డిఫెన్స్​ సిస్టంను ధ్వంసం చేసిన ఇరాన్​
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Iran Qatar Missile Attack | ఖతార్​పై ఇరాన్​ 66 క్షిపణులు, 114 ష్రాప్నెల్స్​ ప్రయోగం!
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
TAGGED:ceasefirediplomatic talksHormuz Straitinternational relationsMiddle East peaceoil supplyregional conflictUS Iran
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Alcohol Price Hike Alcohol Price Hike | మద్యంప్రియులకు షాక్​.. భారీగా పెరగనున్న ధరలు
Next Article Basara Temple Development Basara Temple Development | బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?