Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IRGC Intelligence Chief | ఇరాన్​కు షాక్​.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - IRGC Intelligence Chief | ఇరాన్​కు షాక్​.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి

అంతర్జాతీయం

IRGC Intelligence Chief | ఇరాన్​కు షాక్​.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి

ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో ఐఆర్​జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్​ మజీద్‌ ఖదేమీ మృతి చెందారు. ఈమేరకు ఇరాన్​ సోమవారం ప్రకటన విడుదల చేసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 2:53 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
IRGC Intelligence Chief

అక్షరటుడే, వెబ్​డెస్క్: IRGC Intelligence Chief | ఇరాన్​ (Iran)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇంటెలిజెన్స్ చీఫ్​ మజీద్‌ ఖదేమీ మృతి చెందారు. ఈమేరకు ఇరాన్​ సోమవారం ప్రకటన విడుదల చేసింది.

ఇజ్రాయెల్ దాడిలో జనరల్ మొహమ్మద్ కజెమీ (General Mohammad Kazemi) మరణించిన తరువాత, జూన్ 2025లో ఖదేమీ IRGC ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో సహా ఇప్పటివరకు 1,340 మందికి పైగా మరణించారు. సోమవారం ఉదయం జరిగిన వైమానిక దాడిలో ఖాదేమి మరణించినట్లు IRGC వెల్లడించింది.

IRGC Intelligence Chief | ఇరాన్​ నాయకులే లక్ష్యంగా..

ఇజ్రాయెల్ (Israel) రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ప్రకటించారు. రివల్యూషనరీ గార్డ్ పౌరులపై కాల్పులు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు. తాము నాయకులను నిర్మూలిస్తున్నామని చెప్పారు. ఇరాన్ నాయకులు తమను లక్ష్యంగా చేసుకున్నారనే భావనతో జీవిస్తున్నారని, తాము వారిని ఒక్కొక్కరిగా వేటాడటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇరాన్ ఉక్కు, పెట్రోకెమికల్ పరిశ్రమలను కూడా ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసిందని కాట్జ్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: US Iran Ceasefire | కాల్పుల విరమణ దిశగా అమెరికా, ఇరాన్

Oracle layoffs news | Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు.. ఉదయం నుంచే లేఆఫ్ ఈ మెయిల్స్!
Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
Trump Iran War Warning | యుద్ధంలో నేడు ఏం జరగబోతుంది.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్
TAGGED:Iran leadershipIran strikeIran US TensionsIRGCIRGC Intelligence ChiefIsraeli airstrikeMajid KhadamiMiddle East conflictUS military
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Illegal Sand Mining Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి
Next Article Lifestyle Diseases Awareness Lifestyle Diseases Awareness | జీవనశైలిలో మార్పులతోనే అనారోగ్య సమస్యలు: మెడికవర్​ హాస్పిటల్​ డాక్టర్​​ ఆనంద్​ మాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?