Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..

సినిమా

Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..

ప్రముఖ నటి సుభాషిణి (36) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ గొడవల కారణంగానే సూసైడ్ చేసుకుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 6, 2026 5:30 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Actress Suicide Case

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Actress Suicide Case | ప్రముఖ నటి సుభాషిణి (36) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నై (Chennai)లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ గొడవల కారణంగానే సూసైడ్ చేసుకుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Contents
  • Actress Suicide Case | భర్తతో వీడియో కాల్​
    • Actress Suicide Case | ప్రముఖ బుల్లితెర నటి..
    • Actress Suicide Case | సుభాషిణిది శ్రీలంక

Actress Suicide Case | భర్తతో వీడియో కాల్​

సుభాషిణి ఆత్మహత్య చేసుకునేముందు భర్తతో వీడియో కాల్‌లో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సుభాషిణి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సానుభూతి తెలుపుతున్నారు.

Actress Suicide Case | ప్రముఖ బుల్లితెర నటి..

ప్రముఖ బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకోవడం తమిళ ఇండస్ట్రీ (Tamil Film Industry)లో తీవ్ర చర్చకు దారితీసింది. మరికొన్ని రోజుల్లో ఆమె బర్త్​డే ఉన్న నేపథ్యంలో సూసైడ్​కు పాల్పడడం కలకలం రేపుతోంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో.. భర్తతో వాగ్వాదం అనంతరం మనస్థాపానికి గురై సూసైడ్​ చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని తన అపార్ట్‌ మెంట్​లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Actress Suicide Case | సుభాషిణిది శ్రీలంక

శ్రీలంక (Sri Lanka)కు చెందిన సుభాషిణి, తన భర్త పిప్పిన్​తో కలిసి బెంగళూరు (Bengaluru)లో నివాసరం ఉంటోంది. షూటింగ్‌ల నిమిత్తం చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటూ టీవీ సీరియళ్లు సినిమాల్లో నటిస్తోంది. కాగా.. సుభాషిణి ‘కయల్’ అనే టీవీ సీరియల్ ద్వారా గుర్తింపు పొందింది.

ఇది కూడా చదవండి..: Delhi Assembly Car Incident | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొని లోనికి దూసుకెళ్లిన కారు

Gaddar Cinema Awards | గద్దర్​ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి
Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
Dhurandhar 2 Collections | బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ఇండియ‌న్ సినిమా.. రెండు వారాల్లోనే ₹1500 కోట్ల దిశగా ..
Vijay Rashmika honeymoon | హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న విజ‌య్-ర‌ష్మిక‌.. స్పెష‌ల్ వీడియోతో షాక్ ఇచ్చిన విరోష్ జంట‌
Allu Arjun Raaka First Look | సగం మనిషి.. సగం మృగం.. “రాకా”గా షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ ఏంటి?
TAGGED:actress suicideActress Suicide Casecelebrity deathchennai newsentertainment newssubhashini deathsuicide case indiaTamil Film Industrytamil tv actresstv industry news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gurukulam Inter Admissions Gurukulam Inter Admissions | సంక్షేమ గురుకులాల్లో ఇంటర్​లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Next Article Prajavani Complaints Resolution Prajavani Complaints Resolution | ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?