Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 32 ఫిర్యాదుల స్వీకరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 32 ఫిర్యాదుల స్వీకరణ

నిజామాబాద్

Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 32 ఫిర్యాదుల స్వీకరణ

పోలీస్​ ప్రజావాణిలో భాగంగా 32 ఫిర్యాదుల స్వీకరించారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 6, 2026 5:48 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Police Prajavani Complaints |
Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 32 ఫిర్యాదుల స్వీకరణ

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో (police prajavani complaints) భాగంగా 32 ఫిర్యాదుల స్వీకరించారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.

Contents
  • Police Prajavani Complaints | సమస్యలు విని.. పరిష్కార మార్గం చూపి..
    •  నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు..

Police Prajavani Complaints | సమస్యలు విని.. పరిష్కార మార్గం చూపి..

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో (public grievances) మాట్లాడిన సీపీ సంబంధిత పోలీసస్టషన్​ ఇన్​ఛార్జీలకు ఫోన్​ ద్వారా సమాచారం మాట్లాడారు. చట్టపరమైన పరిష్కార మార్గం చూపాలని వారిని ఆదేశించారు.

 నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు..

ప్రజావాణి అనంతరం సీపీ(nizamabad police) మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు నిర్భయంగా ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా ప్రజావాణిలో తనను సంప్రదించవచ్చన్నారు. స్వచ్చందంగా పోలీసు సేవల్ని(law and order) వినియోగించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా (police services) పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన అన్నారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పరిష్కరించుకునే మార్గం కల్పించేందుకే ప్రతి సోమవారం పోలీస్​ ప్రజావాణి కార్యక్రమాన్ని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..

Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
Eye Care Awareness | కళ్ల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి..
TAGGED:Law and OrderNizamabad Policepolice prajavani complaintspolice servicespublic grievancesTelangana police news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Prajavani Complaints Resolution Prajavani Complaints Resolution | ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article Hyundai Car Offers Hyundai Car Offers | రూ. 1.10 లక్షల వరకు ప్రయోజనాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?