Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indiramma Housing Scheme | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Indiramma Housing Scheme | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

నిజామాబాద్

Indiramma Housing Scheme | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్​ నిజామాబాద్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 6, 2026 8:08 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Indiramma Housing Scheme |
Indiramma Housing Scheme | నగరంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..: నిజామాబాద్​ కార్పొరేషన్​ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Indiramma Housing Scheme | రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం(congress government) కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్​ నిజామాబాద్ ​(nizamabad news) కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) అన్నారు.

Indiramma Housing Scheme | నగరంలోని 37వ డివిజన్​లో..

నగరంలోని 37వ డివిజన్‌లో గోరోల్ల గంగామణికి ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా ఆమె సోమవారం గృహప్రవేశం నిర్వహించారు. కార్యక్రమానికి బొబ్బిలి రామకృష్ణను ముఖ్య​అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. అనంతరం బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ..పేద ప్రజలకు గృహవసతి (telangana schemes) కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇలాంటి పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా కృషి జరుగుతుందని తెలిపారు. అనంతరం గంగామణికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు టెంట్​హౌస్ శ్రీనివాస్, చక్రి దౌలత్, రాజ్ గగన్ , జనరల్ సెక్రెటరీ శంకర్, కార్యనిర్వాహక సభ్యులు బస్వా సాయి, సన్నీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

22 1

ఇది కూడా చదవండి: Caste Abuse Case | కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు

SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం: ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్​
Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Jeevan Reddy Targets Revanth Reddy | మార్పు రావాలి.. రేవంత్​ రెడ్డి పోవాలనే నినాదం వచ్చింది: జీవన్​రెడ్డి
TAGGED:Bobbili RamakrishnaCongress GovernmentIndiramma housing schemelocal politics newsNizamabad Newstelangana schemesWelfare Programs
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Wrestling Competitions | Wrestling Competitions | కుస్తీకి సై అన్న మల్లయోధులు.. ఆకట్టుకున్న పోటీలు
Next Article Adilabad Airport Adilabad Airport | త్వరలో ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టు : సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?