Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Om Birla impeachment rejection | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సీఈసీ గ్యానేష్ కుమార్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు తిరస్కరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Om Birla impeachment rejection | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సీఈసీ గ్యానేష్ కుమార్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు తిరస్కరణ

జాతీయంతాజా వార్తలు

Om Birla impeachment rejection | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సీఈసీ గ్యానేష్ కుమార్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు తిరస్కరణ

స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం పార్లమెంట్‌లో అధికార-ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 6, 2026 9:40 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Om Birla impeachment rejection
Om Birla impeachment rejection

అక్షరటుడే, న్యూఢిల్లీ: Om Birla impeachment rejection | లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్​పై ప్రతిపక్షం తీసుకువచ్చిన ఇంపీచ్‌మెంట్ నోటీసును తిరస్కరించారు.

Contents
  • Om Birla impeachment rejection | నియమ నిబంధనలకు అనుగుణంగా లేదని
    • Om Birla impeachment rejection | సుప్రీంకోర్టు న్యాయమూర్తి తరహాలోనే

ప్రతిపక్ష పార్టీలు ఇటీవల గ్యానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఇంపీచ్‌మెంట్ నోటీసు సమర్పించాయి. ఎన్నికల ప్రక్రియలో, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) అంశంపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.

Om Birla impeachment rejection | నియమ నిబంధనలకు అనుగుణంగా లేదని

అయితే, నోటీసు పరిశీలించిన స్పీకర్ ఓం బిర్లా, అది నియమ నిబంధనలకు అనుగుణంగా లేదని తేల్చి, తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఈ అంశంపై పార్లమెంట్‌లో తదుపరి చర్చకు అవకాశం లేకుండా పోయింది.

ఈ నిర్ణయంపై ప్రతిపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై ప్రశ్నలు ఉన్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్​ చేస్తోంది.

Om Birla impeachment rejection | సుప్రీంకోర్టు న్యాయమూర్తి తరహాలోనే

కాగా, గ్యానేష్ కుమార్‌పై ఇంపీచ్‌మెంట్‌కు అవసరమైన మద్దతు సంఖ్య, విధివిధానాలు వంటి అంశాలు సైతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక సీఈసీని తొలగించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి తరహాలోనే కఠిన ప్రక్రియ ఉంది. దీంతో ఈ ప్రయత్నం రాజకీయ ఒత్తిడి సాధనంగా భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!
Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
Amaravati Capital Gazette | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు.. జూన్ 2, 2024 నుంచి అమలు
TAGGED:CEC impeachmentelection commission indiaGyanesh KumarIndian Politics NewsLok Sabha SpeakerOm BirlaOm Birla impeachment rejectionOpposition ProtestParliament updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article bad luck signs bad luck signs | ఇంట్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. ముంచుకొచ్చే గండానికి సంకేతాలు ఇవే!
Next Article Tulam Gold Scheme Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్​న్యూస్​.. త్వరలోనే తులం బంగారం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?