Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్​న్యూస్​.. త్వరలోనే తులం బంగారం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్​న్యూస్​.. త్వరలోనే తులం బంగారం!

తెలంగాణతాజా వార్తలు

Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్​న్యూస్​.. త్వరలోనే తులం బంగారం!

తెలంగాణలో ఆరు గ్యారంటీలపై మంత్రి శ్రీధర్​బాబు స్పందించారు కళ్యాణలక్ష్మీకి అనుబంధంగా తులం బంగారం ప్రయోజనంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 6, 2026 9:54 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Tulam Gold Scheme
Tulam Gold Scheme

అక్షరటుడే, హైదరాబాద్: Tulam Gold Scheme | రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కారు కొలువుదీరిన తర్వాత అమలు చేస్తున్న 6 గ్యారంటీల అమలుపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు IT and Industries Minister Sridhar Babu స్పందించారు.

ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని అన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ప్రకటించిన విధంగా ‘కల్యాణ లక్ష్మి’తో పాటు తులం గోల్డ్​ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Tulam Gold Scheme | అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే..

తులం బంగారం పథకం అమలుపై కసరత్తు జరుగుతోందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం ప్రయోజనం కల్పిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

 

Bladder Cancer Symptoms | మూత్రంలో రక్తం కనిపిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే!
Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు
Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం
Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం
Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!
TAGGED:Indian PoliticsKalyana LakshmiSix GuaranteesSridhar BabuTelangana Congresstelangana schemesTulam Gold SchemeWelfare Programs
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Om Birla impeachment rejection Om Birla impeachment rejection | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సీఈసీ గ్యానేష్ కుమార్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు తిరస్కరణ
Next Article Amaravati Capital Gazette Amaravati Capital Gazette | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు.. జూన్ 2, 2024 నుంచి అమలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?