Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు

జాతీయం

Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు

వందే భారత్​ రైలులో అందించే ఆహారంలో పురుగు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 7, 2026 10:07 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Vande Bharat Food Issue

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vande Bharat Food Issue | వందే భారత్​ రైలు (Vande Bharat Train)లో అందించే ఆహారంలో పురుగు రావడం తీవ్ర కలకలం రేపింది. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహార నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Contents
  • Vande Bharat Food Issue | ఆహార నాణ్యతపై తరచు వివాదాలు
    • Vande Bharat Food Issue | గతంలో సైతం

Vande Bharat Food Issue | ఆహార నాణ్యతపై తరచు వివాదాలు

కేంద్ర ప్రభుత్వం (Central Government) వందే భారత్​ రైళ్లను ఆధునిక హంగులతో రూపొందించిన విషయం తెలిసిందే. వేగంగా వెళ్లే ఈ రైళ్లలో టికెట్ ధరలు కూడా ఎక్కువే. అయితే అంతా బాగానే ఉన్నా.. ఈ రైళ్లలో పెట్టే ఆహార నాణ్యతపై తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్​–ముంబై వందే భారత్​ రైలులో ప్రయాణికులకు అందించిన భోజనంలో పురుగు ప్రత్యక్షం అయింది. ఒకే కోచ్‌లో ఇలాంటి ఘటనలే రెండు వెలుగుచూడటంతో ప్రయాణికులు భోజనం చేయడం ఆపేశారు. ఆహార సరఫరా సంస్థ ‘బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్’ (Brindavan Food Products)పై తక్షణమే తనిఖీలు నిర్వహించి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Vande Bharat Food Issue | గతంలో సైతం

వందే భారత్​ రైళ్లలో గతంలో సైతం ఆహారంలో పురుగులు వచ్చిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెరుగు నాణ్యతకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. ప్రీమియం సర్వీస్‌ (Premium Service)లో ప్రయాణికులకు పురుగులు ఉన్న పాడైపోయిన పెరుగును వడ్డించారన్న ఆరోపణల నేపథ్యంలో ఐఆర్​సీటీసీ అమూల్​ సంస్థకు నోటీసులు కూడా ఇచ్చింది. రైలులో వడ్డించిన ఆహారం పరిస్థితిపై ప్రయాణికులు ఫిర్యాదులు చేసి, ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను రైల్వే అధికారులతో పంచుకోవడంతో ఈ విషయం పరిశీలనకు వచ్చింది. దీంతో అధికారులు ఐఆర్​సీటీకి రూ.10 లక్షలు, ప్రైవేట్ క్యాటరింగ్ కాంట్రాక్టర్‌కు రూ.50 లక్షల జరిమానా విధించారు. అయినా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటునే ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Om Birla impeachment rejection | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సీఈసీ గ్యానేష్ కుమార్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు తిరస్కరణ

 

KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్
New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. బీహార్ నుంచి బరిలో నితిన్ నబిన్..
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ
TAGGED:Brindavan Food ProductsCentral GovernmentFood safety IndiaIndian Railways foodIRCTC cateringPremium Servicerailway complaintsrailway news Indiatrain food qualitytrain travel issuesVande Bharat Food IssueVande Bharat train
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Amy Jones Pippa Cleary Marriage Amy Jones Pippa Cleary Marriage  | ఎల్ల‌లు దాటిన ప్రేమ‌.. అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రేమ పెళ్లి
Next Article Panama Canal Explosion Panama Canal Explosion | పనామా కాలువ బ్రిడ్జి సమీపంలో భారీ పేలుడు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?