Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Panama Canal Explosion | పనామా కాలువ బ్రిడ్జి సమీపంలో భారీ పేలుడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Panama Canal Explosion | పనామా కాలువ బ్రిడ్జి సమీపంలో భారీ పేలుడు

అంతర్జాతీయం

Panama Canal Explosion | పనామా కాలువ బ్రిడ్జి సమీపంలో భారీ పేలుడు

పనామా కాలువ వంతెన సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 7, 2026 10:34 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Panama Canal Explosion

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panama Canal Explosion | పనామా కాలువ వంతెన సమీపంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పనామాలోని ఒక వంతెన సమీపంలో ఇంధన ట్యాంకర్లు పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం పనామా నగరంలోని బల్బోవా చమురు ట్యాంక్ కేంద్రంలో మంటలు చెలరేగి, బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్‌ను చుట్టుముట్టడంతో ఈ పేలుడు సంభవించింది. బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్ (Bridge of the Americas) పనామా కాలువ పసిఫిక్ ప్రవేశ మార్గంపై 1654 మీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఒక కీలకమైన రహదారి.

Panama Canal Explosion | వంతెన మూసివేత

ప్రమాదంతో అధికారులు తాత్కాలికంగా వంతెనను మూసి వేశారు. వంతెన భద్రతపై అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. వంతెన పటిష్టతను పరిశీలించిన తర్వాత రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు. బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్ ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన షిప్పింగ్ చోక్‌పాయింట్‌ (Shipping Chokepoint)లలో ఒకదాని పక్కన ఉంది. ఇరాన్ వివాదం ప్రపంచ ఇంధన, ట్యాంకర్ మార్గాలను పునర్నిర్మిస్తున్నందున ఇటీవలి వారాల్లో పనామా కాలువకు మరింత ప్రాముఖ్యత చేకూరింది. హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేయడంతో కొన్ని అమెరికా ముడి చమురు సరుకులను పనామా కాలువ ద్వారా ఆసియాకు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం.

Massive FIREBALL ENGULFS VEHICLES ON PANAMA BRIDGE pic.twitter.com/pDT5mDws6A

— RT (@RT_com) April 6, 2026

ఇది కూడా చదవండి..: IRGC Intelligence Chief | ఇరాన్​కు షాక్​.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి

US War on Iran | మిడిల్ ఈస్ట్ యుద్ధం మరింత తీవ్రం.. ఇరాన్‌పై భారీ దాడులకు సిద్ధ‌మ‌వుతున్న అమెరికా
Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ తొల‌గింపు
Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
Glowing Plants China | ఈ మొక్కలు వెలుగుతాయి.. చైనా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
TAGGED:Bridge of the AmericasPanama Canal ExplosionShipping ChokepointStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vande Bharat Food Issue Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు
Next Article SRH Umpiring Controversy SRH Umpiring Controversy | ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌ల్లో వ‌రుస వివాదాలు.. అంపైరింగ్ గురించి బీసీసీఐకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?