Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Iran War Warning | యుద్ధంలో నేడు ఏం జరగబోతుంది.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Iran War Warning | యుద్ధంలో నేడు ఏం జరగబోతుంది.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

అంతర్జాతీయం

Trump Iran War Warning | యుద్ధంలో నేడు ఏం జరగబోతుంది.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ​ట్రంప్ మరోసారి ఇరాన్​కు వార్నింగ్​ ఇచ్చారు. డెడ్‌లైన్‌ తర్వాత ఆ దేశంలో పవర్‌ ప్లాంట్స్‌, బ్రిడ్జిలు ఉండవన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 7, 2026 11:29 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Trump Iran War Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Iran War Warning | పశ్చిమాసియా యుద్ధంలో నేడు ఏం జరుగుతుందోనని ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. మంగళవారం రాత్రిలోపు హర్ముజ్​ జలసంధి (Strait of Hormuz)ని తెరవకపోతే ఇరాన్​లోని వంతెనలు, పవర్​ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్​ హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు తమ మౌలిక వసతులపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్​ సైతం వార్నింగ్​ ఇచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) మాట్లాడుతూ.. డెడ్‌లైన్‌ తర్వాత ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్స్‌, బ్రిడ్జిలు ఉండవన్నారు. నాలుగు గంటల్లో ఆ దేశంలోని పవర్‌ ప్లాంట్స్, వంతెనలు పేల్చేయగలమని చెప్పారు. ఆ దేశంలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, డిఫెన్స్‌ సిస్టమ్‌ లేదన్నారు. యుద్ధంలో దక్షిణ కొరియా, జపాన్‌, ఆస్ట్రేలియా తమకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే తాము విజయం సాధించామని చెప్పారు.

Trump Iran War Warning | దేశాన్ని నాశనం చేయొచ్చు

ఒక్క రాత్రిలోనే ఆ దేశం మొత్తాన్ని నాశనం చేయవచ్చు, ఆ రాత్రి నేడే కావొచ్చని ట్రంప్ అన్నారు. ఇరాన్‌ (Iran)కు తాను ఇప్పటికే కావాల్సినంత గడువు ఇచ్చినట్లు చెప్పారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఇరాన్​ ఒప్పందానికి ముందుకు రావాలన్నారు. లేకపోతే రాత్రి 12 గంటల వరకు ప్రతి వంతెన ధ్వంసం చేస్తామని, ప్రతి విద్యుత్ కేంద్రం కాలిపోతూ, పేలిపోతూ పనికిరాకుండా పోతుందన్నారు. అయితే అది తనకు ఇష్టం లేదన్నారు. తాము మౌలిక వసతులను ధ్వంసం చేస్తే వాటిని పునర్నిర్మించడానికి ఆ దేశానికి 20 ఏళ్ల సమయం పడుతుందన్నారు. పునర్నిర్మాణం కోసం అమెరికా సాయం చేయాల్సి ఉంటుందని, అందుకే దాడులు చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్​ చెప్పారు.

ఇది కూడా చదవండి..: Panama Canal Explosion | పనామా కాలువ బ్రిడ్జి సమీపంలో భారీ పేలుడు

 

H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!
Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
Iran Warning to Trump | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!
Strait of Hormuz Closure | హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు
TAGGED:Donald Trumpglobal securityHormuz Straitinternational newsIranIran conflictMiddle East warStrait of HormuzTrump Iran War WarningUS Iran tensionswar threats
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Losses Stock Market Losses | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Next Article Government School Admissions Government School Admissions | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు పోటీ.. భారీగా తరలివచ్చిన తల్లిదండ్రులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?