Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR Anger | బీఆర్​ఎస్​ నేతల హౌజ్​ అరెస్ట్​పై కేటీఆర్​ ఆగ్రహం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR Anger | బీఆర్​ఎస్​ నేతల హౌజ్​ అరెస్ట్​పై కేటీఆర్​ ఆగ్రహం

తెలంగాణతాజా వార్తలు

KTR Anger | బీఆర్​ఎస్​ నేతల హౌజ్​ అరెస్ట్​పై కేటీఆర్​ ఆగ్రహం

బీఆర్​ఎస్​ నాయకుల హౌజ్​ అరెస్ట్​పై కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 7, 2026 11:58 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
KTR Anger

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Anger | మాజీ మంత్రులు హరీశ్​రావు (Harish Rao), సబితా ఇంద్రారెడ్డి ఇతర నేతలను పోలీసులు మంగళవారం ఉదయం హౌజ్​ అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR)  ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న నేతలను గృహనిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) పిరికిపంద చర్య అని కేటీఆర్ అభివర్ణించారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు.

KTR Anger | భూములపై పడ్డ సీఎం

అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీలను గాలికొదిలేసి పేదల భూములపై పడ్డారని కేటీఆర్​ మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి 1200 ఎకరాలు లాక్కోవడాన్ని ఖండించారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. కొత్తగా ఒక పరిశ్రమను కూడా తీసుకురాని ప్రభుత్వం.. పేదల భూములను మాత్రం లాక్కుంటోందన్నారు. కాంగ్రెస్ నేతలు భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్​న్యూస్​.. త్వరలోనే తులం బంగారం!

Sleep Fatigue Causes | కంటి నిండా నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా.. అయితే ఈ సమస్యలు ఉన్నట్టే!
Ramadan Eid Significance | ప్రార్థనల బలం.. పేదలకు దానం.. ఈద్ వెనుక ఉన్న గొప్ప సందేశం ఏమిటంటే..!
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Six Guarantees Legal Status | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
US Iran Conflict | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు.. త్వరలో ఇరాన్​పై భీకర దాడులు చేస్తామని వెల్లడి
TAGGED:CM Revanth ReddyCongress Governmentfarmer protestHarish Raohouse arrestindustrial park issueKTRKTR Angerland acquisitionRevanth ReddyTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Government School Admissions Government School Admissions | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు పోటీ.. భారీగా తరలివచ్చిన తల్లిదండ్రులు
Next Article Nizamabad municipal corporation Nizamabad municipal corporation | బిల్డర్​ నుంచి డబ్బులు డిమాండ్​.. కార్పొరేటర్​పై కేసు నమోదు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?