Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Migrant Workers LPG | వలస కార్మికులకు కేంద్రం గుడ్​న్యూస్​.. 5 కేజీల సిలిండర్ల సరఫరా రెట్టింపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

Uncategorized - Migrant Workers LPG | వలస కార్మికులకు కేంద్రం గుడ్​న్యూస్​.. 5 కేజీల సిలిండర్ల సరఫరా రెట్టింపు

Uncategorized

Migrant Workers LPG | వలస కార్మికులకు కేంద్రం గుడ్​న్యూస్​.. 5 కేజీల సిలిండర్ల సరఫరా రెట్టింపు

వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. వారికి ఇచ్చే 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 12:16 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Migrant Workers LPG

అక్షరటుడే, వెబ్​డెస్క్: Migrant Workers LPG | దేశంలోని వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్​ న్యూస్​ చెప్పింది. వారికి ఇచ్చే 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ (Neeraj Mittal) రాష్ట్రాలకు లేఖ రాశారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు వలస కార్మికులుగా జీవిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధంతో గ్యాస్​ కొరత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి ఉచితంగా 5కేజీల ఎఫ్​టీఎల్​ సిలిండర్లు (FTL Cylinders) సరఫరా చేస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు సిలిండర్లను కేటాయించింది. తాజాగా వాటి సరఫరాను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే 5 కేజీల సిలిండర్ల రోజువారీ కేటాయింపును రెట్టింపు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

Migrant Workers LPG | వలస కార్మికుల కోసం..

ఛోటు అని కూడా పిలువబడే 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్​పీజీ సిలిండర్‌ను, పట్టణ, పాక్షిక-పట్టణ ప్రాంతాల్లోని వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించారు. సాధారణ గృహ గ్యాస్ కనెక్షన్ల కోసం వినియోగదారులు తమ చిరునామా రుజువును సమర్పించాల్సి ఉంటుంది. ఇది వలస కార్మికులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వారు బ్లాక్ మార్కెట్ (Black Market) వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు వంటగ్యాస్ కొనేవారు. వారి కోసం కేంద్రం గతంలో ఎఫ్​టీఎల్​ సిలిండర్లను ప్రవేశ పెట్టింది. గుర్తింపు పత్రం చూపించడం ద్వారా ఈ 5 కేజీల సిలిండర్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి..: Air India CEO Resignation | ఎయిరిండియా సీఈఓ రాజీనామా

PM Kisan 22nd Installment | నేడు పీఎం కిసాన్​ నిధుల విడుదల
Central Government Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంపు!.. ఎప్పటినుంచి అమలులోకి రావొచ్చంటే?
Flights Parking Fee | విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట.. భారీగా పార్కింగ్​ ఛార్జీల తగ్గింపు
PAN and Banking Changes | పాన్ కార్డ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు.. రేపటినుంచి అమలులోకి పలు మార్పులు
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
TAGGED:Black MarketCentral GovernmentFTL CylindersMigrant Workers LPGNeeraj Mittal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamabad municipal corporation Nizamabad municipal corporation | బిల్డర్​ నుంచి డబ్బులు డిమాండ్​.. కార్పొరేటర్​పై కేసు నమోదు
Next Article Power Line Repairs Power Line Repairs | యుద్ధప్రాతిపదికన విద్యుత్​ లైన్లకు మరమ్మతులు చేయించాలి.. ట్రాన్స్​కో సీఎండీ కృష్ణభాస్కర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?