Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Power Line Repairs | యుద్ధప్రాతిపదికన విద్యుత్​ లైన్లకు మరమ్మతులు చేయించాలి.. ట్రాన్స్​కో సీఎండీ కృష్ణభాస్కర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Power Line Repairs | యుద్ధప్రాతిపదికన విద్యుత్​ లైన్లకు మరమ్మతులు చేయించాలి.. ట్రాన్స్​కో సీఎండీ కృష్ణభాస్కర్​

నిజామాబాద్

Power Line Repairs | యుద్ధప్రాతిపదికన విద్యుత్​ లైన్లకు మరమ్మతులు చేయించాలి.. ట్రాన్స్​కో సీఎండీ కృష్ణభాస్కర్​

ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కారణంగా కూలిపోయిన లైన్లను యుద్ధప్రాతిపదికన లైన్లకు మరమ్మతులు చేయించాలని ట్రాన్స్​కో సీఎండీ కృష్ణభాస్కర్ అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 2:03 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Power Line Repairs

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Power Line Repairs | ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కారణంతో కూలిపోయిన లైన్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని ట్రాన్స్​కో సీఎండీ కృష్ణభాస్కర్ (Transco CMD Krishnabhaskar) అన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి డిచ్​పల్లి, సారంగపూర్​ ప్రాంతాల్లో గాలుల కారణంగా పడిపోయిన 220 కేవీ టవర్లను ఆయన పరిశీలించారు.

Power Line Repairs | విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడవద్దు..

బాసర వెళ్తూ తిరుగు ప్రయాణంలో భాగంగా సీఎండీ జిల్లా (CMD District)లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల కారణంగా కూలిపోయిన టవర్లను పరిశీలించారు. వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలని.. విద్యుత్​ సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా ఇతర లైన్ల ద్వారా విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. వేసవి దృష్ట్యా డిమాండ్​కు తగ్గట్లుగా విద్యుత్​ సరఫరా చేసేందుకు విద్యుత్​శాఖ (Electricity Department) సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎండీ వెంట ట్రాన్స్​కో ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​ సంపత్​రావు, సీఈ విజయ్​కుమార్​, పాపారావు, ఎస్​సీ పీవీరావు, డీఈలు, ఏఈడీలు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Sainyasena Organization | అధైర్య పడొద్దు.. కొడుకులా అండగా ఉంటా: ‘అక్షరటుడే’ కథనానికి స్పందించిన సైన్యసేన అధ్యక్షుడు

Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ
Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
CT Scan Facility | టీహబ్ భవనంలో సీటీ స్కాన్ ఏర్పాటు: కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​
Farmers Trade Deal Issue | రైతులకు అన్యాయం చేస్తూ విదేశాలతో కేంద్రం ఒప్పందాలు: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి
Inter Exams Malpractice | మాల్​ప్రాక్టీస్​ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి
TAGGED:CMD DistrictElectricity DepartmentPower Line RepairsTransco CMD Krishnabhaskar
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Migrant Workers LPG Migrant Workers LPG | వలస కార్మికులకు కేంద్రం గుడ్​న్యూస్​.. 5 కేజీల సిలిండర్ల సరఫరా రెట్టింపు
Next Article Harish Rao Arrest Harish Rao Arrest | మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?