Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Harish Rao Arrest | మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Harish Rao Arrest | మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు

తెలంగాణతాజా వార్తలు

Harish Rao Arrest | మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు

మాజీ మంత్రి హరీశ్​రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు బయలుదేరిన ఆయనను అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 12:32 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Harish Rao Arrest

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Arrest | మాజీ మంత్రి హరీశ్​రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు బయలుదేరిన ఆయనను అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) , మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.

పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రీయల్ పార్క్​ (Industrial Park) కోసం ప్రజల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇవ్వాలని హరీశ్​రావు డిమాండ్​ చేసిన విషయం తెలిసిందే. బాధిత రైతులను కలవడానికి ఆయన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో మంగళవారం ఉదయం ఆయనను అధికారులు హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంతో పరిగి పర్యటనకు బయలు దేరారు.

Harish Rao Arrest

Harish Rao Arrest | బీఆర్​ఎస్​ నాయకుల ధర్నా

పరిగికి బయల్దేరిన నాయకులను అప్ప జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం పోలీసులు హరీశ్​రావును, ఇతర నేతలను అరెస్ట్ చేశారు.
అంతకుముందు హరీశ్​రావు మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన బలహీన వర్గాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇండస్ట్రియల్ పార్కుల పేరిట గుంజుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాడటానికి బీఆర్ఎస్ వెళ్తుంటే అరెస్టులు చేసి, నిర్బందాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) వచ్చిన రెండున్నరేండ్లలో 10వేల ఎకరాల దళితులు, గిరిజనుల భూములు లాక్కున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: KTR Anger | బీఆర్​ఎస్​ నేతల హౌజ్​ అరెస్ట్​పై కేటీఆర్​ ఆగ్రహం

 

Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
April 06 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
April 03 Horoscope | ఆధ్యాత్మిక గురువు మార్గదర్శనం.. ఈ రాశుల వారిని వెతుక్కుంటూ వస్తున్న అదృష్టం!
TAGGED:BRS leadersCongress GovernmentErrabelli Dayakar RaoHarish Rao ArrestIndustrial ParkRevanth ReddySabitha Indra Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Power Line Repairs Power Line Repairs | యుద్ధప్రాతిపదికన విద్యుత్​ లైన్లకు మరమ్మతులు చేయించాలి.. ట్రాన్స్​కో సీఎండీ కృష్ణభాస్కర్​
Next Article Crop Compensation Demand Crop Compensation Demand | కలెక్టరేట్​ను ముట్టడించిన రైతులు.. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?