Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mojtaba Khamenei Coma | కోమాలో ఇరాన్​ సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Mojtaba Khamenei Coma | కోమాలో ఇరాన్​ సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ?

అంతర్జాతీయం

Mojtaba Khamenei Coma | కోమాలో ఇరాన్​ సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ?

ఇరాన్​ సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు సమాచారం. ఖోమ్‌లో ఆయన చికిత్స పొందుతున్నారని ఓ నివేదిక పేర్కొంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 1:27 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Mojtaba Khamenei Coma

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mojtaba Khamenei Coma | ఇరాన్​ సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ –అమెరికా దాడుల్లో ఆయన గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Contents
  • Mojtaba Khamenei Coma | నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో..
    • Mojtaba Khamenei Coma | వీడియో విడుదల

ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతుల్లే ఖమేని (Ayatollah Khamenei) ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్​గా ఎన్నికయ్యారు. అయితే ఆయన కూడా అస్వస్థతకు గురై, ఖోమ్‌లో వైద్య చికిత్స పొందుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. యుద్ధ సమయంలో దేశ నాయకత్వ నిర్మాణంపై ఇది కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Mojtaba Khamenei Coma | నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో..

ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారని, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. దీంతో ఆయన నిర్ణయాధికార బాధ్యతలు చేపట్టలేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. షియా ముస్లింలు పవిత్రమైనదిగా భావించే ఖోమ్‌లో ఆయన చికిత్స పొందుతున్నారని ఓ నివేదిక పేర్కొంది.

Mojtaba Khamenei Coma | వీడియో విడుదల

మార్చి ఆరంభంలో సర్వోన్నత నాయకుడిగా నియమితులైనప్పటికీ మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. ఆయన పేరిట రెండు ప్రకటనలు మాత్రం వెలువడ్డాయి. అయితే ఐఆర్​జీసీ ఇటీవల ఖమేని యుద్ధ గదిలోకి ప్రవేశించి వీడియోను విడుదల చేసింది. అయితే అది ఏఐ వీడియో అని కొందరు ఆరోపిస్తున్నారు. ఖమేనీ మాట్లాడుతున్నట్లు ధృవీకరించబడిన ఫుటేజ్ లేకపోవడం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

ఇది కూడా చదవండి..: Hormuz Tanker Green Asha | హార్మూజ్ దాటిన ‘గ్రీన్ ఆశ’.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న ట్యాంకర్

BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన
Hormuz Strait Tension | హర్మూజ్‌కు అమెరికా బలగాలు..
Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్‌కు షాకిచ్చిన ట్రంప్..
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
TAGGED:Ayatollah KhameneicomaIran PoliticsIran Supreme LeaderIsrael attacksKhome medical treatmentleadership crisisMojtaba Khamenei ComaUS attacks
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Perni Nani Politics Perni Nani Politics | పేర్ని నానికి రాజకీయాల్లో తిరుగులేదు.. జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
Next Article Suicide Drones Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్‌ డ్రోన్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?