Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Liquor Ban Resolution | బెల్టు షాపు నిర్వహణ పుకార్లకు చెక్.. మద్యం విక్రయాలు నిషేధిస్తూ రాఘవాపూర్ గ్రామస్థుల తీర్మానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Liquor Ban Resolution | బెల్టు షాపు నిర్వహణ పుకార్లకు చెక్.. మద్యం విక్రయాలు నిషేధిస్తూ రాఘవాపూర్ గ్రామస్థుల తీర్మానం

నిజామాబాద్

Liquor Ban Resolution | బెల్టు షాపు నిర్వహణ పుకార్లకు చెక్.. మద్యం విక్రయాలు నిషేధిస్తూ రాఘవాపూర్ గ్రామస్థుల తీర్మానం

గత రెండు రోజుల క్రితం కామారెడ్డి మండలం రాఘవాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్​ షాప్​ నిర్వహణకు టెండర్ వేశారన్న ప్రచారం సాగింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 2:51 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Liquor Ban Resolution

అక్షరటుడే, కామారెడ్డి: Liquor Ban Resolution | గత రెండు రోజుల క్రితం కామారెడ్డి మండలం (Kamareddy Mandal) రాఘవాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్​ షాప్​ నిర్వహణకు టెండర్ వేశారన్న ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారం వట్టిదేనని గ్రామస్థులు నిరూపించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం గ్రామస్థులంతా కలిసి సర్పంచ్ ఎడ్ల వినీల నరేష్​ ఆధ్వర్యంలో మద్యపాన నిషేధంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Liquor Ban Resolution | మద్యం విక్రయాలు బంద్​..

సమావేశంలో భాగంగా గ్రామంలో (Raghavapur Village) అక్రమంగా మద్యం విక్రయాన్ని నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మానాన్ని వ్యతిరేకించి ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే రూ.50వేలు జరిమానా విధిస్తామని, మద్యం సేవించిన వారికి రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్​ వినీల నరేష్​ మాట్లాడుతూ.. గ్రామంలో యువత, రోజువారీ కూలీలు మద్యం తాగి అనారోగ్యానికి గురవుతున్నారని, యువత చెడుమార్గం వైపు వెళ్లకుండాడ తీర్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. బుధవారం నుంచి తీర్మానం అమలులో ఉంటుందన్నారు. సంబంధిత తీర్మానం కాపీలను తహశీల్దార్, పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు (Excise Officers) ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో ఉప సర్పంచ్ గుగ్లోత్ నరేష్, వార్డు మెంబర్లు గుగ్లోత్ సుజాత, కిషన్, గుగ్లోత్ వసంత, గ్రామ సంఘం అధ్యక్షురాలు మంద లక్ష్మి, గ్రామస్థులు సిద్దయ్య, ఈర్యా నాయక్, భాష, లక్ష్మణ్, రామాగౌడ్, స్వామి, రవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Crop Compensation Demand | కలెక్టరేట్​ను ముట్టడించిన రైతులు.. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​..

 

Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
Kamareddy Outer Ring Road | ఔటర్ రింగు రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
Govindpet PHC Inspection | పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్​
Gas Cylinders | గ్యాస్​ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!
TAGGED:alcohol prohibitionExcise Officersgram panchayatKamareddy MandalKamareddy Newsliquor banRaghavapur Villagerural developmentTelangana newsvillage resolutionyouth welfare
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Suicide Drones Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్‌ డ్రోన్లు
Next Article Paddy Procurement Centers | Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?