Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ACB Raids Municipal | మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - ACB Raids Municipal | మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

తెలంగాణకరీంనగర్

ACB Raids Municipal | మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 2:43 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
ACB Raids Municipal

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids Municipal | జగిత్యాల (Jagtial) మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు విభాగాల అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

మున్సిపల్​లోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ తదితర విభాగాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కార్యాలయ సిబ్బంది ఫోన్లను అధికారులు తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ (ACB DSP) విజయకుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాగా ఇటీవల కామారెడ్డి మున్సిపల్​ కార్యాలయంలో సైతం ఏసీబీ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

ACB Raids Municipal | జోరుగా అవినీతి

రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా బల్దియాల్లో అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. సామాన్యుల నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల వరకు అందరిని లంచాలు అడుగుతున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతుల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్​ ఆఫీసులపై వరుసగా ఏసీబీ దాడులు జరుగుతుండం గమనార్హం. ఏసీబీ (ACB) తనిఖీలతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి : Harish Rao Arrest | మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు

Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు
Revanth Reddy Meeting | సీఎం రేవంత్​ను కలిసిన అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్
Kavitha new party | జాగృతిలో భారీగా చేరికలు.. కవిత కీలక వ్యాఖ్యలు
Velugumatla Indiramma Houses | వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ
TAGGED:ACB raidsAnti corruption bureauJagityal newsMunicipal CorruptionRevenue departmenttown planning
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Paddy Procurement Centers | Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
Next Article Iran President Iran President | 1.4 కోట్ల మంది ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?