Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: David Warner Arrest | ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ అరెస్ట్‌..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - David Warner Arrest | ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ అరెస్ట్‌..

క్రీడలు

David Warner Arrest | ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ అరెస్ట్‌..

ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిడ్నీలో అతడిపై ‘డ్రంక‌న్ డ్రైవ్‌’ కేసు నమోదైంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 5:26 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
David Warner Arrest

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌: David Warner Arrest | ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిడ్నీలో అతడిపై ‘డ్రంక‌న్ డ్రైవ్‌’ కేసు (Drunken Driving Case) నమోదైంది. వచ్చే నెల కోర్టులో హాజరు కావాలని ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

David Warner Arrest | మీడియా క‌థ‌నాల ప్రకారం

ఆస్ట్రేలియా మీడియా క‌థ‌నాల ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మారుబ్రాలో వార్నర్‌ను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు (New South Wales Police) బ్రీత్ టెస్ట్ కోసం ఆపారు. రోడ్డు పక్కన నిర్వహించిన టెస్ట్‌లో పరిమితికి మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. దీంతో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి ఎక్కువ‌గా ఉంద‌ని తేలింద‌ని స‌మాచారం. సిడ్నీ పోలీసులు (Sydney Police) వార్నర్‌పై కేసు నమోదు చేశారు. అనంత‌రం మారుబ్రా పోలీస్ స్టేషన్‌ (Maroubra Police Station)కు తీసుకువెళ్లారు. వచ్చే నెలలో కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి..: SRH Umpiring Controversy | ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌ల్లో వ‌రుస వివాదాలు.. అంపైరింగ్ గురించి బీసీసీఐకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం

India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
Sanju Samson 97 | సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై థ్రిల్లింగ్ విజయం
T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
India T20 world Cup Victory | భారత్​ థ్రిల్లింగ్​ విక్టరీ.. టీ20 వరల్డ్​ కప్​ కైవసం
Amy Jones Pippa Cleary Marriage  | ఎల్ల‌లు దాటిన ప్రేమ‌.. అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రేమ పెళ్లి
TAGGED:David Warner ArrestDrunken Driving CaseMaroubra Police StationNew South Wales PoliceSydney Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rajnath Singh Warns Pakistan Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్‌కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్య‌
Next Article CT Scan Facility CT Scan Facility | టీహబ్ భవనంలో సీటీ స్కాన్ ఏర్పాటు: కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?