Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cancer Notifiable Disease | ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫైడ్​ డిసీజ్​గా క్యాన్సర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Cancer Notifiable Disease | ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫైడ్​ డిసీజ్​గా క్యాన్సర్​

తెలంగాణ

Cancer Notifiable Disease | ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫైడ్​ డిసీజ్​గా క్యాన్సర్​

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 8:44 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Cancer Notifiable Disease

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cancer Notifiable Disease | క్యాన్సర్‌పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో ఇటీవల క్యాన్సర్​ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. దీంతో సమగ్ర పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావించింది. దీంతో ఇప్పటివరకు కొన్ని సంస్థలకే పరిమితమైన క్యాన్సర్ రిజిస్ట్రీ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులన్నీ క్యాన్సర్ కేసులను తప్పనిసరిగా నమోదు చేయాలి. కేసు నిర్ధారణ జరిగిన తేదీ నుంచి నెలలోపు సంబంధిత వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి.

Cancer Notifiable Disease | పూర్తిస్థాయి సమాచారం కోసం..

పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్‌తో (Radiology Labs) పాటు ఇన్సూరెన్స్ సంస్థలు, ఎన్‌జీవోలు కూడా ఈ డేటా సేకరణ ప్రక్రియలో భాగస్వాములు కానున్నాయి. క్యాన్సర్‌పై పూర్తి స్థాయి సమాచారం అందుబాటులోకి తీసుకురావడం క ఓసం ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) పర్యవేక్షణలో ప్రతి ఆస్పత్రిలో ప్రత్యేక క్యాన్సర్ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దీనిని కూడా చదవండి : Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్​న్యూస్​.. త్వరలోనే తులం బంగారం!

Alcohol Price Hike | మద్యంప్రియులకు షాక్​.. భారీగా పెరగనున్న ధరలు
Rajagopal Reddy criticism | ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి విమర్శలు
Mahalakshmi scheme savings | మహాలక్ష్మి పథకంతో రూ.10 వేల కోట్లు ఆదా : మంత్రి పొన్నం
KBR Park Traffic | కేబీఆర్​ పార్క్​ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు
Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
TAGGED:DMHOTelangana Govt
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Amit Shah Statement Amit Shah Statement | భారత్​ ధర్మసత్రం కాదు.. అక్రమ చొరబాట్లపై అమిత్​ షా సంచలన వ్యాఖ్యలు
Next Article Caught by ACB Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ కాలేజీ డీన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?